Inavolu : ఐనవోలు (హనుమకొండ): ఐనవోలు మల్లికార్జునస్వామి జాతర బ్రహ్మోత్సవాలను అధికార పార్టీ ఎమ్మెల్యే పట్టించుకోకపోయినా జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్ నేతృత్వంలో అధికారులు విజయవతంతం చేశారు.
వరంగల్ నూతన పోలీస్ కమిషనర్‌గా సన్‌ప్రీత్ సింగ్ నియామకమయ్యారు. ఈమేరకు శుక్రవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక్కడి నుంచి అంబర్ కిశోర్‌ఝా రామగుండం సీపీగా బదిలీ కాగా, ఆయన స్థానంలో సూర్యాపేట జి�