నిబంధలను ఉల్లంఘించి కాంగ్రెస్ పార్టీ నేత కొండా మురళికి ఎస్కార్ట్ వెళ్లిన మట్టేవాడ ఇన్స్పెక్టర్ గోపి రెడ్డి, వరంగల్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ రామకృష్ణ పై బదిలీ వేటు పడింది.
హైదరాబాద్ : హైదరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో భారీగా సీఐల బదిలీలు జరిగాయి. ఎన్నడూ లేని విధంగా ఒకేసారి 69 మంది సీఐలను బదిలీ చేస్తూ సీపీ సీవీ ఆనంద్ ఉత్తర్వులు జారీ చేశారు. కీలక పోలీసు స్టేషన్�