Hyderabad | హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 17 మంది సీఐలు బదిలీ అయ్యారు. ఈ మేరకు హైదరాబాద్ కమిషనర్ శ్రీనివాస్‌రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఐఎస్ సదన్ పీఎస్ ఇన్స్పెక్టర్గా వెంకటరామయ్య, గోపాలపురం ఇన్స్పెక్టర్గా నర్సింగ్‌రావు, ఫిలింనగర్ ఇన్స్పెక్టర్గా రఘురాములు, ఎస్ఆర్నగర్ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్గా జానకిరాములు, ఆసిఫ్‌నగర్ పీఎస్ ఇన్స్పెక్టర్గా లక్ష్మీరెడ్డిగా బదిలీ అయ్యారు.
బదిలీ అయిన ఇన్స్పెక్టర్ల వివరాలు..