హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో భారీగా సీఐల బదిలీలు
హైదరాబాద్ : హైదరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో భారీగా సీఐల బదిలీలు జరిగాయి. ఎన్నడూ లేని విధంగా ఒకేసారి 69 మంది సీఐలను బదిలీ చేస్తూ సీపీ సీవీ ఆనంద్ ఉత్తర్వులు జారీ చేశారు. కీలక పోలీసు స్టేషన్లలో పని చేస్తున్న సీఐలను కూడా బదిలీ చేశారు. కొద్ది రోజుల క్రితం పోలీసు కానిస్టేబుల్ బదిలీలు జరిగిన సంగతి తెలిసిందే.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Varanasi | ‘వారణాసి’ ఓటీటీ డీల్‌పై అసంతృప్తి .. భారీ ధర కోసం రాజమౌళి టీమ్ ఎదురుచూపులు!
Smit Machchhar | పైలట్ స్మిత్ మచ్చర్‌కు అరుదైన గౌరవం.. అత్యున్నత పురస్కారంతో సత్కారం..!
Neeraj Yadav: ఏషియన్ పారా గేమ్స్ గోల్డ్ మెడలిస్ట్ నీరజ్ యాదవ్ ఆత్మహత్య
Ranabaali | ‘రణబాలి’ నుంచి మనసును హత్తుకునే ‘కారు నిసలే’ వీడియో సాంగ్ విడుదల!
Nani and Anjana | ‘బ్లాక్‌బస్టర్’ సంసారానికి 14 ఏళ్లు.. నాని-అంజు జంటకు అభిమానుల శుభాకాంక్షలు!
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

