నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు
స్టాక్ మార్కెట్లు |

ముంబై : దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. దేశంలో కరోనా తీవ్ర రూపం దాలుస్తున్న వేళ స్టాక్ మార్కెట్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. ఈ క్రమంలో సూచీలు ఇవాళ సెషన్‌ను భారీ నష్టాలతో ప్రారంభించాయి. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ – సెన్సెక్ 360 పాయింట్లకుపైగా నష్టంతో 47,338 వద్ద, ఎన్ఎస్ఈ- నిఫ్టీ దాదాపు 90 పాయింట్లు కోల్పోయి 14,208 వద్ద ట్రేడయ్యాయి. ముఖ్యంగా బ్యాంకింగ్ రంగ షేర్లు ఎక్కువగా అమ్మకాల ఒత్తిడి ఎదుర్కొంటున్నాయి. ఫార్మా షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. డాక్టర్ రెడ్డీస్, సన్‌ఫార్మా, ఓఎన్జీసీ, పవర్‌గ్రిడ్ షేర్లు లాభాల్లో ఉన్నాయి. ఇండస్ ఇండ్ బ్యాంక్, టెక్ మహీంద్రా, యాక్సిస్ బ్యాంక్, ఏషియన్ పెయింట్స్, హెచ్‌యూఎల్ షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 47,551.08, నిఫ్టీ 14,265.25 వద్ద ట్రేడవుతున్నాయి.
ఇవి కూడా చదవండి..
ఇండియాలో స్పుత్నిక్ వి వ్యాక్సిన్ ధర రూ.750!
ఆంజనేయుడు ఆంధ్రుడే
దంచికొట్టిన ఎండలు.. అత్యంత వేడి సంవత్సరం 2020
రాజన్న ఆలయంలో అంగరంగ వైభవంగా రాములోరి కల్యాణం
రాబోయే నాలుగు రోజుల్లో తెలంగాణలో వానలు
వాతావరణ సంక్షోభంపై నేడు వర్చువల్ సమ్మిట్.. ప్రసంగించనున్న మోదీ
బెంగాల్లో ఆరో విడుత పోలింగ్ షురూ..
నేడు భారత్‌కు మరో నాలుగు రాఫెల్ యుద్ధ విమానాలు
అమెరికా అసోసియేట్ అటార్నీ జనరల్‌గా వనితా గుప్తా
తెలంగాణలో కొత్తగా 5,567 కరోనా కేసులు
దేశంలో 24 గంటల్లో 3.15లక్షల కరోనా కేసులు.. 2,104 మరణాలు
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Stepson Kills Stepmother | సవతి తల్లిపై డీజిల్ పోసి.. నిప్పంటించిన సవతి కుమారుడు
అర్హులకే ఇందిరమ్మ ఇళ్లు కేటాయించాలని ఖమ్మం కలెక్టరేట్ ముట్టడి
Raihan Vadra: ఎగ్జిబిషన్ నుంచి ప్రియాంకా గాంధీ కుమారుడి 75 ఫోటోలు తొలగింపు
Farmers | జనరేటర్‌కు ఒక్క రోజుకే రూ.7 వేలు ఖర్చు పెట్టినం.. హరీశ్ రావుతో రైతు ఆవేదన
Sanju Samson: సంజూ శాంసన్ హాఫ్ సెంచరీ
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

