e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, June 21, 2021
Home News రూ.275 కోట్ల విలువైన హెరాయిన్‌ పట్టివేత

రూ.275 కోట్ల విలువైన హెరాయిన్‌ పట్టివేత

రూ.275 కోట్ల విలువైన హెరాయిన్‌ పట్టివేత

న్యూఢిల్లీ : దేశంలోకి అక్రమంగా మాదకద్రవ్యాల రవాణా పెరుగుతోంది. కొకైన్‌, హెరాయిన్‌ తదితర మత్తుపదార్థాలను పాక్‌ నుంచి పెద్ద ఎత్తున అక్రమార్కులు దేశంలోకి తరలిస్తున్నారు. ఇప్పటికే చోట్ల మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకోగా.. తాజాగా సరిహద్దు భద్రతా దళం (బీఎస్‌ఎఫ్‌) బుధవారం అర్ధరాత్రి 56 కిలోల హెరాయిన్‌ను స్వాధీనం చేసుకుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో రూ.275 కోట్ల విలువ ఉంటుందని బీఎస్‌ఎఫ్‌ తెలిపింది. పాక్‌ నుంచి స్మగ్లర్లు నిషేధిత మత్తుపదార్థాలను రాజస్థాన్‌లో సరిహద్దు దాటించే ప్రయత్నం చేస్తుండగా.. అనుమానాస్పద కదలికలను బీఎస్‌ఎఫ్‌ గమనించి కాల్పులు జరిపింది. దీంతో అక్కడి నుంచి స్మగ్లర్లు పారిపోయారు. అనంతరం అక్కడికి వెళ్లి పరిశీలించగా.. 56 కిలోల బరువున్న 54 ప్యాకెట్ల హెరాయిన్‌ను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి.

ఇవి కూడా చదవండి..

లెమ్యూర్స్ డ్యాన్స్ ఎప్పుడైనా చూశారా.. ఫ‌న్నీ వీడియో
పెండ్లి వేడుక‌లో వ‌ధువు కాళ్లు మొక్కిన వ‌రుడు..!
పిల్లలపై కొవాగ్జిన్‌ టీకా ట్రయల్స్‌ షురూ
బాలీవుడ్‌ లవ్‌ బర్డ్స్‌ టైగర్‌ ష్రాఫ్‌, దిషా పటానిపై ఎఫ్‌ఐఆర్‌
ఉగ్రవాదుల కాల్పుల్లో కాశ్మీర్‌లో బీజేపీ కౌన్సిలర్‌ మృతి
దేశంలో కొత్తగా 1.34లక్షల కరోనా కేసులు
30కోట్ల వ్యాక్సిన్ల సరఫరాకు బయోలాజికల్‌-ఈతో కేంద్రం ఒప్పందం
తెల్లారితే పెళ్లనగా.. వరుడి ఆత్మహత్య
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
రూ.275 కోట్ల విలువైన హెరాయిన్‌ పట్టివేత

ట్రెండింగ్‌

Advertisement