అన్నాచెల్లెళ్ల అనుబంధం
రామ్, పవిత్ర, కస్వి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘చిట్టి పొట్టి’. స్వీయ దర్శకత్వంలో భాస్కర్ యాదవ్ దాసరి నిర్మిస్తున్నారు. త్వరలో ప్రేక్షకుల ముందుకురానుంది. ‘అన్నచెల్లెలి అనుబంధం ప్రధానంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాం.
రామ్, పవిత్ర, కస్వి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘చిట్టి పొట్టి’. స్వీయ దర్శకత్వంలో భాస్కర్ యాదవ్ దాసరి నిర్మిస్తున్నారు. త్వరలో ప్రేక్షకుల ముందుకురానుంది. ‘అన్నచెల్లెలి అనుబంధం ప్రధానంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాం. మూడు తరాల్లో చెల్లెలుగా, మేనత్తగా, బామ్మగా ఒక ఆడబిడ్డకు పుట్టింటిపై ఉన్న ప్రేమ, మమకారాన్ని తెలిపే చిత్రమిది. కుటుంబ భావోద్వేగాలతో ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది. ఇటీవల విడుదల చేసిన టైటిల్, మోషన్ పోస్టర్‌కు మంచి స్పందన లభించింది’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: మల్హర్‌భట్ జోషి, సంగీతం: శ్రీవెంకట్, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం, నిర్మాత: భాస్కర్ యాదవ్ దాసరి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- Chitti Potti
- Kashvi
- Pavitra
- ram
RELATED ARTICLES
తాజా వార్తలు
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Indian Army launches Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
Infections | శరీరంలో ఇన్ఫెక్షన్లు తీవ్రమైతే కనిపించే లక్షణాలు ఇవే.. వీటితో జాగ్రత్త..
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

