పవర్ఫుల్ పొలిటికల్ లీడర్‌గా రమకృష్ణ
రమకృష్ణ | సాయిధరమ్ తేజ్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘రిపబ్లిక్’. దేవా కట్టా దర్శకత్వంలో పొలిటికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోంది. ఇందులో విలక్షణ నటి రమ్యకృష్ణ కీలకపాత్ర పోషిస్తున్నారు.

సాయిధరమ్ తేజ్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘రిపబ్లిక్’. దేవా కట్టా దర్శకత్వంలో పొలిటికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోంది. ఇందులో విలక్షణ నటి రమ్యకృష్ణ కీలకపాత్ర పోషిస్తున్నారు. తాజాగా చిత్ర బృందం ఆమె ఫస్ట్‌లుక్‌ను విడుదల చేయగా.. ఆకట్టుకుంటోంది. ఇందులో ఆమె విశాఖ వాణి అనే రాజకీయ నాయకురాలి పాత్ర పోషిస్తున్నట్లు చిత్ర బృందం తెలిపింది. ఫస్ట్‌లుక్ పోస్టర్లో ‘తప్పూ ఒప్పులు లేవు.. అధికారం మాత్రమే శాశ్వతం’ అని ఉన్న ల్యాగ్లైన్ ఆమె పవర్ఫుల్ పొలిటికల్ లీడర్‌గా కనిపించబోతున్నట్టు అర్థమవుతోంది.
ఇప్పటి వరకు నటించిన సినిమాల్లో కంటే భిన్నమైన పాత్రలో రమ్యకృష్ణ కనిపించబోతున్నారని, ప్రస్తుత రాజకీయ పరిస్థితులను ప్రశ్నిస్తూ ప్రజల సమస్యలపై పోరాటం చేసే పాత్రలో సాయిధరమ్ తేజ్ కనిపించనున్నాడని టాలీవుడ్లో టాక్. సినిమాలో సాయితేజ్‌తో ఐశ్యర్య రాజేశ్ జోడీకట్టనుంది. నటుడు జగపతి బాబు సైతం కీలకపాత్ర పోషిస్తున్నారు. ఆయనకు సంబంధించిన లుక్ సైతం త్వరలో విడుదల చేయనున్నారు. ఇదిలా ఉండగా.. చిత్రాన్ని జేబీ ఎంటర్టైన్మెంట్, జీ స్టూడియో పతాకంపై నిర్మిస్తున్న ఈ చిత్రం జూన్ 4న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇవి కూడా చదవండి..
పుష్పరాజ్ ఆగమనం
ప్రతి భారతీయుడు చూడాల్సిన సినిమా ఇది
ఎన్ఐఏ అధికారిగా..
మరపురాని అనుభూతి
నివేదా థామస్‌కు కరోనా
చిరంజీవి చెల్లెలుగా జయమ్మ ఒప్పుకుంటుందా..?
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
మొక్కల వెంకటయ్యకు సత్కారం
Gayatri Devi | ఇంద్రకీలాద్రిపై గాయత్రీదేవి అలంకారంలో దర్శనమిచ్చిన దుర్గాదేవి
Ranabaali | ట్రైలర్‌కి డుమ్మా కొట్టిన రష్మిక .. ప్రీ రిలీజ్ ఈవెంట్లో విజయ్ దేవరకొండతో కలిసి సందడి
Supreme Court: సుప్రీంకోర్టును రాజకీయాల్లోకి లాగొద్దు: సీజేఐ సూర్యకాంత్
కమీషన్ల సొమ్ము దాచుకునేందుకే ఎమ్మెల్యే కడియం విదేశీ యాత్రలు : తాటికొండ రాజయ్య
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

