రేపటి నుంచి 71 అన్ రిజర్వుడ్ రైలు సర్వీసులు!
భారతీయ రైల్వే ప్రయాణికులకు రైలు సేవలను పెంచేందుకు అన్ని ఏర్పాట్లు చేసింది. ఈ నెల ఐదో తేదీ (సోమవారం) నుంచి 71 అన్ రిజర్వుడ్ రైళ్ల సర్వీసులు..

న్యూఢిల్లీ: భారతీయ రైల్వే ప్రయాణికులకు రైలు సేవలను పెంచేందుకు అన్ని ఏర్పాట్లు చేసింది. ఈ నెల ఐదో తేదీ (సోమవారం) నుంచి 71 అన్ రిజర్వుడ్ రైళ్ల సర్వీసులు ప్రారంభం కానున్నాయి. తమ ప్రయాణికులకు సురక్షితమైన, సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందుబాటులోకి తేవడమే లక్ష్యం అని రైల్వేశాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. తమ పరిధిలో ప్రయాణికుల సౌకర్యార్థం వివిధ అన్ రిజర్వుడ్ మెయిల్, ఎక్స్‌ప్రెస్ రైలు సేవలు అందుబాటులోకి వస్తాయని నార్త్రన్ రైల్వే జోన్ పేర్కొంది.
అయితే, ఢిల్లీ-ఝాన్సీ గటిమాన్ ఎక్స్‌ప్రెస్ రైలు ఈ నెల ఒకటో తేదీ నుంచి సర్వీసులు ప్రారంభించింది. మొబైల్ అప్లికేషన్ ద్వారా లేదా ఐఆర్సీటీసీ వెబ్సైట్ ద్వారా ఈ రైలు టికెట్ కొనుగోలు చేయొచ్చు. కరోనా నేపథ్యంలో అహ్మదాబాద్- ముంబై సెంట్రల్-అహ్మదాబాద్ తేజాస్ ఎక్స్‌ప్రెస్ సర్వీసులను నెల రోజుల పాటు ఐఆర్సీటీసీ సస్పెండ్ చేసింది.
ఈ నెల 5 నుంచి ప్రారంభం కానున్న రైలు సర్వీసుల జాబితా:
- రైలు నంబర్ 04523 సహరాన్పూర్-నంగల్దామ్
రైలు నంబర్ 04263 వారణాసి- సుల్తాన్పూర్
రైలు నంబర్ 04264 సుల్తాన్పూర్- వారణాసి
రైలు నంబర్ 04267 వారణాసి-ప్రతాప్‌గఢ్
రైలు నంబర్ 04268 ప్రతాప్ గఢ్- వారణాసి
రైలు నంబర్ 04641 జలంధర్ సిటీ-పఠాన్ కోట్
రైలు నంబర్ 04626 ఫిరోజ్‌పూర్- లుధియానా
రైలు నంబర్ 04625 లుధియానా- ఫిరోజ్‌పూర్
- రైలు నంబర్ 04627 ఫిరోజ్‌పూర్- ఫాజిల్కా
రైలు నంబర్ 04629 లుధియానా- లోహైన్ ఖాస్
రైలు నంబర్ 04630 లొహైన్ ఖాన్- లుధియానా
రైలు నంబర్ 04632 ఫాజిల్కా- భాటిండా
రైలు నంబర్ 04644 ఫాజిల్కా- ఫిరోజ్‌పూర్
రైలు నంబర్ 04647 పఠాన్‌కోట్ – బైద్యనాథ్ పప్రోలా
రైలు నంబర్ 04648 బైద్యనాథ్ పప్రోలా – పఠాన్ కోట్
రైలు నంబర్ 04657 భాటిండా- ఫిరోజ్‌పూర్
రైలు నంబర్ 04659 అమ్రుత్సర్- పఠాన్‌కోట్
రైలు నంబర్ 04461 ఢిల్లీ- రోహతక్
- రైలు నంబర్ 04462 రోహతక్-ఢిల్లీ
రైలు నంబర్ 04456 రోహతక్- ఢిల్లీ
రైలు నంబర్ 04455 న్యూఢిల్లీ -ఘజియాబాద్
రైలు నంబర్ 04470 ఢిల్లీ- రేవారి
రైలు నంబర్ 04430 సహరాన్పూర్- శామ్లీ-ఢిల్లీ
రైలు నంబర్ 04429 ఢిల్లీ-శామ్లీ-సహరాన్పూర్
రైలు నంబర్ 04452 కురుక్షేత్ర- ఢిల్లీ
రైలు నంబర్ 04451 ఢిల్లీ-పానిపట్
- రైలు నంబర్ 04454 రోహతక్- న్యూఢిల్లీ
రైలు నంబర్ 04450 పానిపట్- న్యూఢిల్లీ
రైలు నంబర్ 04449 న్యూఢిల్లీ- కురుక్షేత్ర
రైలు నంబర్ 04437 పల్వాల్- శాకుర్బస్తీ
రైలు నంబర్ 04457 రోహతక్- ఢిల్లీ
రైలు నంబర్ 04447 ఘజియాబాద్- న్యూఢిల్లీ
రైలు నంబర్ 04438 న్యూఢిల్లీ-పల్వాల్
రైలు నంబర్ 04439 పల్వాల్- ఘజియాబాద్
రైలు నంబర్ 04435 రేవారి- మీరట్
రైలు నంబర్ 04436 మీరట్ కంటోన్మెంట్- రేవారి
రైలు నంబర్ 04441 ఘజియాబాద్- న్యూఢిల్లీ
రైలు నంబర్ 04446 శాకుర్బస్తీ- పల్వాల్
రైలు నంబర్ 04445 పల్వాల్- న్యూఢిల్లీ
- రైలు నంబర్ 04465 ఢిల్లీ- శామ్లీ
రైలు నంబర్ 04446 శామ్లీ- ఢిల్లీ
రైలు నంబర్ 04433 ఢిల్లీ- రేవారి
రైలు నంబర్ 04434 రేవారి- ఢిల్లీ
రైలు నంబర్ 04432 జాల్హల్- ఢిల్లీ
రైలు నంబర్ 04431 ఢిల్లీ- జాల్హల్
రైలు నంబర్ 04471 ఘజియాబాద్-పానిపట్
రైలు నంబర్ 04459 ఢిల్లీ-సహరాన్పూర్
రైలు నంబర్ 04460 సహరాన్పూర్- ఢిల్లీ
రైలు నంబర్ 04444 న్యూఢిల్లీ – ఘజియాబాద్
రైలు నంబర్ 04443 ఘజియాబాద్- న్యూఢిల్లీ
ఆరో తేదీ నుంచి ప్రారంభం అయ్యే సర్వీసులు:
- రైలు నంబర్ 04524 నంగల్దామ్- అంబాలా
- రైలు నంబర్ 04532 అంబాలా – సహరాన్పూర్
- రైలు నంబర్ 04642 పఠాన్ కోట్- జలంధర్ సిటీ
- రైలు నంబర్ 04628 ఫాజిల్కా- ఫిరోజ్‌పూర్
- రైలు నంబర్ 04631 భాటిండా- ఫాజిల్కా
- రైలు నంబర్ 04643 ఫిరోజ్‌పూర్- ఫాజిల్కా
- రైలు నంబర్ 04658 ఫిరోజ్‌పూర్- భాటిండా
- రైలు నంబర్ 04460 పఠాన్‌కోట్- అమ్రుత్సర్
- రైలు నంబర్ 04469 రేవారి- ఢిల్లీ
- రైలు నంబర్ 04442 న్యూఢిల్లీ-ఘజియాబాద్
- రైలు నంబర్ 04440 న్యూఢిల్లీ- పల్వాల్
- రైలు నంబర్ 04472 పానిపట్- ఘజియాబాద్
15-17 మధ్య ప్రారంభం అయ్యే రైలు సర్వీసులు
- రైలు నంబర్ 04335 మొరాదాబాద్-ఘజియాబాద్ (15.04.21)
- రైలు నంబర్ 04336 ఘజియాబాద్- మొరాదాబాద్ (15.04.21)
- రైలు నంబర్ 04334 నజీబాబాద్-ఘజ్రోలా (15.04.21)
- రైలు నంబర్ 04333 ఘజ్రోలా- నజీబాబాద్ (15.04.21)
- రైలు నంబర్ 04327 సీతాపూర్ సిటీ – కాన్పూర్ (16.04.21)
- రైలు నంబర్ 04330 సహజన్‌పూర్- సీతాపూర్ సిటీ (16.04.21)
- రైలు నంబర్ 04328 కాన్పూర్- సీతాపూర్ సిటీ (17.04.21)
- రైలు నంబర్ 04329 సీతాపూర్ సిటీ-షాహజన్‌పూర్ (17.04.21)
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
ఇవి కూడా చదవండి..
ముంబైలో ఇల్లు కొన్న డీమార్ట్ యజమాని.. ఇంటి ధర ఎంతంటే..?
డ్రైవింగ్ చేస్తూ నిద్రపోతే ఈ అలారం మోగుతుంది.. సిద్ధం చేసిన మిలటరీ
ఈ పరిస్థితుల్లో ఇండియా నుంచి దిగుమతులు చేసుకోలేం: ఇమ్రాన్‌ఖాన్
లైవ్‌లో రిపోర్టర్ మైక్రోఫోన్ ఎత్తుకెళ్లిన కుక్క
లాక్డౌన్ విధించకండి: మహా సీఎంకు సినీ పరిశ్రమ వినతి
అమర్నాథ్ యాత్రకు రిజిస్ట్రేషన్లు ప్రారంభం
షోఫియాన్‌లో ఎన్కౌంటర్.. ఐదుగురు ఉగ్రవాదులను చుట్టుముట్టిన సైన్యం
ఆర్మీ బలోపేతం వెనుక జనరల్ మానెక్షా అవిరళ కృషి.. చరిత్రలో ఈరోజు
రంగ్ దే 8 డేస్ కలెక్షన్స్ .. లక్ష్యానికి చాలా దూరంలో నితిన్
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- resume
- train services
RELATED ARTICLES
తాజా వార్తలు
Saudi Arabia | సౌదీలో బంగ్లాదేశీ జంట మరణశిక్ష వీడియో వైరల్.. అసలు నిజమిదే!
Mars moon | మార్స్ మూన్ దిశగా జపాన్ స్పేస్ క్రాఫ్ట్.. అర్ధరాత్రి మొదలైన మిషన్..!
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్‌తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్‌స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్‌లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

