Artists Protest | కాంగ్రెస్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తాజాగా కళారులు కూడా ఆందోళన బాట పట్టారు. వివిధ ప్రభుత్వ కార్యక్రమాలు, ఉత్సవాల్లో కళారూపాలను ప్రదర్శించిన కళాకారులకు మూడేళ్లుగా రావాల్సిన రూ.12 కోట్ల బకాయి బిల్లులు వెంటనే చెల్లించాలని రవీంద్రభారతిలో నిరసన తెలిపారు. డప్పు చప్పుళ్లతో సాంస్కృతిక శాఖ సంచాలకుడి కార్యాలయం వద్ద బైఠాయించి.. మా పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలి అంటూ నినాదాలు చేశారు.
ఇవి కూడా చదవండి..
ACB Net | రూ.14 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన హాస్టల్ వార్డెన్
Manne Krishank | బీఆర్ఎస్ నాయకుడు మన్నె క్రిశాంక్ రిమాండ్‌ను తిరస్కరించిన కోర్టు..!
Missing Meghana | ‘మిస్సింగ్ మేఘన’ మూవీ రివ్యూ: సస్పెన్స్, క్రైమ్ థ్రిల్లర్ ఆకట్టుకుందా?