ఆక్సిజన్, టీకాలతో పాటు మోదీ కనిపించడం లేదు : రాహుల్ గాంధీ
ఆక్సిజన్.. టీకాలతో పాటు మోదీ కనిపించడం లేదు : రాహుల్ గాంధీ | న్యూఢిల్లీ : దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు.

న్యూఢిల్లీ : దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. వైరస్ కట్టడిలో కేంద్రం విఫలమైందంటూ ఆరోపించిన ఆయన.. తాజాగా గురువారం మరోసారి ట్విట్టర్ వేదికగా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ‘మహమ్మారి సమయంలో టీకాలు, ఆక్సిజన్, మందులతో పాటు ప్రధాని కూడా కనిపించడం లేదు’ ఇక మిగిలినవి సెంట్రల్ విస్టా ప్రాజెక్టు, ఔషధాలపై జీఎస్టీ, అక్కడ ఇక్కడ ఉన్న ప్రధాని ఫొటోలు’ అంటూ ట్వీట్ చేశారు. రెండో దశలో వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ఆక్సిజన్, మందులు, వ్యాక్సిన్ల కొరతపై రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు.
वैक्सीन, ऑक्सीजन और दवाओं के साथ PM भी ग़ायब हैं।
— Rahul Gandhi (@RahulGandhi) May 13, 2021
बचे हैं तो बस सेंट्रल विस्टा, दवाओं पर GST और यहाँ-वहाँ PM के फ़ोटो।
ఇవి కూడా చదవండి..
తూర్పు గోదావరిలో రోడ్డు ప్రమాదం.. నలుగురు దుర్మరణం
పాలస్తీనా – ఇజ్రాయెల్ మధ్య తగ్గని ఉద్రిక్తతలు.. దాడుల్లో 72 మంది మృతి
అమెరికాలో భారీగా తగ్గిన కరోనా మరణాలు
తమిళనాడు రసాయన పరిశ్రమలో ప్రమాదం.. నలుగురు మృతి
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
JIO IPO | దుమ్మురేపిన జియో ఐపీవో.. ముగిసిన మెగా పబ్లిక్ ఇష్యూ.. 22.19 రెట్లు ఓవర్ సబ్‌స్ర్కైబ్
Flying Car India | ఇంజినీరు కాకున్నా ఎగిరే కారు తయారు చేశాడు.. ఉత్తరాఖండ్వాసి అద్భుతం!
YTPS | వైటీపీఎస్పైనే సర్కార్ ఆశలు.. రాష్ట్రంలో విద్యుత్తు కొరత నేపథ్యంలో ‘యాదాద్రి’పైనే ఫోకస్
CAG Report | 6 నెలల్లోనే 72.59% రుణాలు.. ‘కాగ్’ నివేదికతో రేవంత్ సర్కార్ వైఫల్యాలు బట్టబయలు
IAS Transfers | భారీగా ఐఏఎస్‌ల బదిలీలు.. దీపావళికి ముహూర్తం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

