‘పండుటాకులకు పింఛన్ కరువు’
ఎన్నికల సమయంలో 57 ఏళ్లకే ఆసరా పింఛన్లు అందిస్తామని రేవంత్‌రెడ్డి ఇచ్చిన హామీ ఏమైందని సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ నాయకుడు పున్నంచంద్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. పండుటాకులకు పింఛన్ కరవైందన్నారు. ఇటీవల ప్రభుత్వం వితంతువులు...
బూర్గంపహాడ్, అక్టోబర్ 26 : ఎన్నికల సమయంలో 57 ఏళ్లకే ఆసరా పింఛన్లు అందిస్తామని రేవంత్‌రెడ్డి ఇచ్చిన హామీ ఏమైందని సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ నాయకుడు పున్నంచంద్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. పండుటాకులకు పింఛన్ కరవైందన్నారు. ఇటీవల ప్రభుత్వం వితంతువులు, వికలాంగులు, ఒంటరి మహిళలు తదితర వారికి పింఛన్ కోసం దరఖాస్తులు చేసుకోవాలని చెప్పి వృద్ధులను మరిచిందని వృద్ధాప్య దరఖాస్తులను సైతం ఆన్లైన్ చేయాలని పేర్కొన్నారు. వృద్ధులు పింఛన్ల కోసం ప్రభుత్వం ఇచ్చిన హామీల కోసం ఎంత కాలం ఎదురుచూడాలన్నారు. వృద్ధాప్యంలో ఆర్ధిక స్వావలంబన కరవై కుటుంబ సభ్యులపై ఆధారపడాల్సిన పరిస్థితుల్లో కనీస పింఛన్ అందకపోవడం ఆవేదనకు గురిచేస్తుందన్నారు. వృద్ధాప్య పింఛన్లకు ప్రభుత్వం ఆన్లైన్ అవకాశం కల్పించాలని, ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న వారి అర్హతలను పరిశీలించి పెండింగ్ సమస్యకు పరిష్కారం చూపాలని ఆయన డిమాండ్ చేశారు.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘పండుటాకులకు పింఛన్ కరువు’
Satyajit Ray Film Institute: నసీరుద్దీన్ షా వ్యాఖ్యలను తప్పుపట్టిన సత్యజిత్ రే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్
OTT Movies | ఈ వారం ఓటీటీలోకి కొత్త సినిమాలు, వెబ్‌సిరీస్‌లు.. ‘తెల్లకాగితం’ నుంచి ‘ఎస్సై యుగంధర్’ వరకు ఫుల్ లిస్ట్ ఇదే..!
DMK Ex-Minister Arrested | ప్రైవేట్ స్కూల్స్ నుంచి వంద కోట్లు లంచం ఆరోపణలు.. డీఎంకే మాజీ మంత్రి అరెస్ట్
Rahul Gandhi | ప్రధాని మోదీతో ఆ మాట చెప్పండి నిరసనలు 30 సెకన్లలో ఆగిపోతాయి.. వ్యాపారుల లేఖపై రాహుల్‌గాంధీ..!
ట్రెండింగ్ వార్తలు
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?

