లండన్ మేయర్‌గా మరోసారి సాదిక్ ఖాన్ ఎన్నిక
పాకిస్తాన్ సంతతికి చెందిన 51 ఏండ్ల బ్రిటిష్ పౌరుడు సాదిక్ ఖాన్ రెండోసారి లండన్ మేయర్‌గా ఎన్నికయ్యారు

లండన్ : పాకిస్తాన్ సంతతికి చెందిన 51 ఏండ్ల బ్రిటిష్ పౌరుడు సాదిక్ ఖాన్ రెండోసారి లండన్ మేయర్‌గా ఎన్నికయ్యారు. స్థానిక ఎన్నికల్లో పార్టీ నిరాశకు గురైనందున.. సాదిక్ ఖాన్ విజయం లేబర్ పార్టీకి కొంత సంతోషాన్ని మిగిల్చింది. ఖాన్ 2016 ఎన్నికల్లో మొదటిసారి గెలిచి బ్రిటన్ రాజధాని నగరానికి తొలి ముస్లిం మేయర్ అయ్యారు. ఈసారి ప్రధాన ప్రత్యర్థి ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్ కన్జర్వేటివ్ పార్టీకి చెందిన షాన్ బెయిలీని ఓడించి మరీ రెండో సారి లండన్ మేయర్ పీఠాన్ని అధిష్ఠించనున్నారు.
లేబర్ పార్టీ తరఫున బరిలో నిలిచిన సాదిక్ ఖాన్ 55.2 శాతం ఓట్లు సాధించగా, కన్జర్వేటివ్ పార్టీ అభ్యర్థి బెయిలీకి 44.8 శాతం ఓట్లు వచ్చాయి. అయితే, ఈసారి ఖాన్ ఐదేండ్ల క్రితం కంటే తక్కువ తేడాతో గెలిచాడు. ఉపాధి కల్పించడంతోపాఉ లండన్ పర్యాటక ఆర్థిక వ్యవస్థను వేగవంతం చేయడంపై దృష్టి సారించనున్నట్లు ఖాన్ నొక్కిచెప్పారు. “భూమిపై అతిపెద్ద నగరాన్ని నడిపించేందుకు లండన్ వాసులు వ్యక్తం చేసిన నమ్మకానికి నేను పూర్తి కృతజ్ఞతతో నమస్కరిస్తున్నాను” అని ఆయన అన్నారు. కరోనా వైరస్ చీకటి రోజుల తర్వాత లండన్ కోసం మంచి, ప్రకాశవంతమైన భవిష్యత్‌ను సృష్టిస్తానని హామీ ఇస్తున్నానన్నారు.
పార్లమెంటు సభ్యుడిగా ఉన్న సాదిక్ ఖాన్, బోరిస్ జాన్సన్ స్థానంలో బ్రిటిష్ రాజధాని నాయకుడిగా నియమితులయ్యారు. దాదాపు తొమ్మిది లక్షల జనాభా ఉన్న ఈ నగరం.. హింసకు ప్రధాన కేంద్రంగా ఉండటం కలవరానికి గురిచేస్తుంది.
ఇవి కూడా చదవండి..
కేపీ ఒలి విశ్వాస పరీక్షకు అడ్డంకిగా కరోనా..!
వచ్చే నెల 1 నుంచి నిలిచిపోనున్న గూగుల్ ఉచిత సేవలు
అమెరికా ఆకాశంలో గుర్తుతెలియని వస్తువులు.. నిజానికి అవేంటంటే..!
రెమ్‌డెసివిర్ అమ్ముతూ రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిన వైద్యుడు.. వీడియో వైరల్
బిహార్‌లో కరోనా పరిస్థితిపై ప్రధాని మోదీ ఆందోళన
బడాయూ ఎంపీ సంఘమిత్ర మౌర్య ఫేస్బుక్ ఐడీ హ్యాక్
దీదీ కోసం నా సీటును వదులుకుంటా : ఎమ్మెల్యే రత్నా ఛటర్జీ
యూపీలో కరోనా కర్ఫ్యూ మే 17 వరకు పొడగింపు
క్రికెట్ ఆడే ఏనుగును ఎక్కడైనా చూశారా..? .. వీడియో వైరల్
మొట్టమొదటి బర్త్ కంట్రోల్ పిల్‌కు ఆమోదం.. చరిత్రలో ఈరోజు
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

