పాక్‌కు వెళ్లొచ్చిన 200 మందికి కరోనా
కరోనా |

చండీగఢ్ : బైసాఖీ వేడుకల కోసం పాక్‌కు వెళ్లి తిరిగి వచ్చిన 815 మంది సిక్కు యాత్రికుల్లో 200 మంది వైరస్‌కు పాజిటివ్‌గా పరీక్షలు చేశారు. దీంతో వారందరినీ హోంక్వారంటైన్లో ఉండాలని సూచించారు. సిక్కు భక్తులు లాహోర్‌లోని గురుద్వారా పంజా సాహిబ్‌కు వెళ్లారు. ఈ నెల 14న హసన్ అబ్దుల్ వద్ద గురుద్వారా పంజా సాహిబ్‌ను సందర్శించడంతో పాటు 19న కర్తార్‌పూర్‌లోని గురుద్వారా దర్బార్ సాహిబ్‌తో పాటు పలు ప్రదేశాలను సందర్శించారు. తిరిగి వచ్చే క్రమంలో అట్టారి – వాఘా సరిహద్దుల్లో ఉన్న జాయింట్ చెక్‌పోస్టు వద్ద వారికి రాపిడ్ యాంటిజెన్ టెస్ట్ చేయగా.. సుమారు 200 మంది పాజిటివ్‌గా పరీక్షించారని అధికార వర్గాలు తెలిపాయి.

మొదట వారికి కొవిడ్ నెగెటివ్ రిపోర్ట్ ఉంటేనే యాత్రకు అనుమతి ఇచ్చినట్లు ఓ అధికారి పేర్కొన్నారు. పరీక్షలు చేసిన సమయంలో కొంత మంది యాత్రికులు రికార్డులను ఎత్తుకు వెళ్లడం, పరీక్ష రిపోర్టులను చింపి వేయడం, ఆరోగ్య సిబ్బందితో దురుసుగా వ్యవహరించారని అధికారులు పేర్కొన్నారు. శిరోమణి గురుద్వారా పర్బంధక్ కమిటీ ఆధ్వర్యంలో 815 మంది యాత్రికులు పాక్‌కు వెళ్లారు. ఈ క్రమంలో బీబీ జాగీర్ కౌర్ స్పందిస్తూ.. కొవిడ్ మార్గదర్శకాలు పాటించాలని యాత్రికులకు విజ్ఞప్తి చేశారు.
ఇవి కూడా చదవండి..
ఇది నేషనల్ ఎమర్జెన్సీ
డబుల్ మాస్కుతో డబుల్ రక్షణ
ఆక్సిజన్‌కు ఎందుకింత కష్టం?
తెలంగాణలో మరో నాలుగు రోజులు వానలు
దేశంలో కొవిడ్ పరిస్థితిపై నేడు ప్రధాని వరుస సమీక్షలు
మంత్రి కేటీఆర్‌కు కరోనా పాజిటివ్
దేశంలో కరోనా విలయం.. కొత్తగా 3.32 లక్షల కేసులు
తెలంగాణలో కొత్తగా 6,206 కరోనా కేసులు
మహారాష్ట్ర ఘటనపై ప్రధాని, రక్షణ మంత్రి సంతాపం
వ్యాక్సిన్ ధరల్లో ఏకరూపత ఉండాలి : మాయావతి
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
IndiGo flight | ప్రయాణికుడికి అస్వస్థత.. ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
Tiger Shroff | టైగర్ ష్రాఫ్‌పై దాడిచేస్తే విదేశాల్లో ఉద్యోగం, భారీగా డబ్బు.. దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి..!
Kim Jong Un | కిమ్ చనిపోలేదు.. బతికే ఉన్నారు.. మరణవార్తల ప్రచారం వేళ కొత్త ఫొటోలు విడుదల చేసిన ఉత్తర కొరియా
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

