Mynampally rohit Rao | రైతుల సమస్యలు పరిష్కరించడంలో అధికారులు విఫలం.. ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు
Mynampally rohit Rao | మెదక్ కలెక్టరేట్ సెలవులో వెళితే ఇన్చార్జి ఎవరికి ఇచ్చారు చెప్పండి అని ఈ సందర్భంగా ప్రశ్నించారు. కోసమే, రైతుల కోసమే పనిచేస్తం.. రైతుంటేనే మీరైనా మేమమైనా ఉన్నం ఇయ్యాలా..? అని ప్రశ్నించారు.
Mynampally rohit Rao | మెదక్ జిల్లా, మే 9 : మెదక్ కలెక్టరేట్లో ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు అడిషనల్ కలెక్టర్ నగేష్తో సమావేశమయ్యారు. మెదక్ కలెక్టర్ సెలవులో వెళితే ఇన్చార్జిగా బాధ్యతలు ఎవరికి ఇచ్చారు చెప్పండి అని ఈ సందర్భంగా ప్రశ్నించారు.
ప్రజల కోసమే, రైతుల కోసమే పనిచేస్తం.. రైతుంటేనే మీరైనా మేమమైనా ఉన్నం ఇయ్యాలా..? అని మైనంపల్లి రోహిత్ రావు ప్రశ్నించారు. రైతుల సమస్యలు పరిష్కరించడంలో అధికారులు విఫలమయ్యారు. అధికారులు లోపాన్ని వెంటనే సవరించుకోవాలన్నారు. కలెక్టర్ తీరు మార్చుకోకపోతే బాగుండదని హెచ్చరించారు.
Read Also :
Sanjeev Arora: మంత్రి సంజీవ్ అరోరాను అరెస్టు చేసిన ఈడీ
Ravi Teja | ఫుల్ స్వింగ్లో రవితేజ ‘ఇరుముడి’.. షూటింగ్ చివరి దశకు చేరిన మాస్ మహారాజ మూవీ!
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Modi Cabinet | రైల్వే ఉద్యోగులకు మోదీ క్యాబినెట్ శుభవార్త.. 78 రోజుల బోనస్ ప్రకటన
మేగ్యతండాలో మహిళా శక్తి భవనం పరిశీలన
డిండి ఎత్తిపోతల రద్దు చేస్తే పెద్ద ఎత్తున ఉద్యమం : మాజీ ఎమ్మెల్యే కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి
Kethireddy Vasudeva reddy | దొర అహంకారంతో వ్యవహరిస్తున్న బల్మూరి వెంకట్ : డాక్టర్ కేతిరెడ్డి వాసుదేవ రెడ్డి
పర్సాయపల్లిలో బతుకమ్మ విగ్రహానికి కొత్త శోభ
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

