Nadia Chauhan | ఓడిపోయిన వాళ్లకే గెలవాలన్న కసి ఎక్కువగా ఉంటుంది. కింద పడ్డవాళ్లే పైకి బలంగా లేవగలుగుతారు. అందుకు గొప్ప ఉదాహరణే పార్లే ఆగ్రోస్ జాయింట్ ఎండీ, హార్స్‌రైడర్ నదియా చౌహాన్. వ్యాపార నిర్వహణలో క్షణం తీరిక లేకున్నా.. గుర్రం స్వారీని మాత్రం కొనసాగిస్తున్నదామె. ‘మా చిన్నప్పుడు నాన్న జయంతిలాల్ చౌహాన్ తరచూ మమ్మల్ని మాథేరాన్‌కు తీసుకెళ్లేవారు. అక్కడ ఎన్నో గుర్రాలు ఉండేవి. మా నాన్న బాల్యమంతా గుర్రాల మధ్యే సాగిందట. ఎప్పుడు సెలవులు దొరికినా ‘మాతో మాథేరాన్ వెళ్దామా లేక యూరప్ వెళ్దామా!’ అని నాన్న అడిగేవారు.
నేనైతే ఎప్పుడూ గుర్రాల కోసం మాథేరాన్కే వెళ్దామని గోల చేసేదాన్ని. మా నాన్న, అమ్మ, నా అక్కాచెల్లెళ్లందరికీ గుర్రపు స్వారీ అంటే చాలా ఇష్టం. మొదట్లో నేను ఎన్నోసార్లు కిందపడటం, లేవడం మళ్లీ పడటం జరిగేది. కానీ నాకు గుర్రాలపై ఉన్న ప్రేమే స్వారీలో రాణించేలా చేసింది. మధ్యలో కొంతకాలం మానేసినా ఇప్పుడు మళ్లీ నా కూతురు వల్ల తిరిగి గుర్రపు స్వారీ ప్రారంభించాన’ని చెబుతున్నారు నదియా చౌహాన్.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
విదేశాలకూ తెలంగాణ రుచులను అందిస్తున్న కరీంనగర్ మహిళలు
మూడేండ్ల క్రితం దాకా టీ పెట్టడం కూడా రాదు.. కానీ ఇప్పుడు మాస్టర్ చెఫ్
sheela bajaj | 78 ఏండ్ల వయసులో వ్యాపారం మొదలుపెట్టిన బామ్మ
Kattula lakshmi | అప్పుడు తుపాకి పట్టి అక్కగా మారింది.. ఇప్పుడు అనాథలకు అమ్మ అయింది
వైకల్యం వారి ప్రతిభకు అడ్డం కాలేదు.. మోడలింగ్‌లో దూసుకెళ్తున్న కేరళ యువతులు
పిల్లలను ఎప్పుడు స్కూల్‌కు పంపించాలి.. విరించి హాస్పిటల్స్ చైర్పర్సన్ స్వీయ అనుభవం ఏంటంటే..
అతని ఎత్తు మూడు అడుగులే.. కానీ ఆత్మవిశ్వాసం ఆకాశమంత..
Ira singhal | దివ్యాంగురాలైనా ఆమె ఎంతోమందికి ఇన్స్పిరేషన్.. ఐఏఎస్ సాధించడమే కాదు..