sheela bajaj | 78 ఏండ్ల వయసులో వ్యాపారం మొదలుపెట్టిన బామ్మ

sheela bajaj | లాక్డౌన్ సమయంలో ఎంతోమంది ఆంత్రప్రెన్యూర్లుగా మారారు. స్నేహితులు, అక్కాచెల్లెళ్లు, వదినామరదళ్లు కలిసి వ్యాపారం ప్రారంభించారు. కానీ ఇక్కడ సోషల్ మీడియా ద్వారా వ్యాపారం చేస్తున్నది మాత్రం.. 78 ఏండ్ల నానమ్మ షీలా బజాజ్, 26 ఏండ్ల మనవరాలు యుక్తి బజాజ్. తమ ఇన్స్టాగ్రామ్ పేజీ ‘కాట్ క్రాఫ్ట్ హ్యాండెడ్’ ద్వారా నానమ్మ స్వహస్తాలతో కుట్టిన, అల్లిన వివిధ రకాల వస్తువులను విక్రయిస్తున్నారు. ‘లాక్డౌన్ మొదలుకాగానే మా కంపెనీ వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చింది. దాంతో నానమ్మతో ఎక్కువ సమయం గడిపే అవకాశం లభించింది. తనకు కుట్లు, అల్లికలపై చాలా ఆసక్తి ఉందని, రోజుకు నాలుగైదు గంటలు ఎంతో ప్రేమగా ఆ పనిలో నిమగ్నమవుతుందని అప్పుడే తెలిసింది. అలా నాకు ఈ ఆలోచన వచ్చింది’ అంటున్నది యుక్తి. నానమ్మ షీలా బజాజ్ ఆనందాన్ని అయితే మాటల్లో చెప్పలేం.

లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Kattula lakshmi | అప్పుడు తుపాకి పట్టి అక్కగా మారింది.. ఇప్పుడు అనాథలకు అమ్మ అయింది
వైకల్యం వారి ప్రతిభకు అడ్డం కాలేదు.. మోడలింగ్‌లో దూసుకెళ్తున్న కేరళ యువతులు
పిల్లలను ఎప్పుడు స్కూల్‌కు పంపించాలి.. విరించి హాస్పిటల్స్ చైర్పర్సన్ స్వీయ అనుభవం ఏంటంటే..
అతని ఎత్తు మూడు అడుగులే.. కానీ ఆత్మవిశ్వాసం ఆకాశమంత..
Ira singhal | దివ్యాంగురాలైనా ఆమె ఎంతోమందికి ఇన్స్పిరేషన్.. ఐఏఎస్ సాధించడమే కాదు..
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Indian Roller | పాలపిట్టను విడుదల చేసిన ఘటనపై కేసు నమోదు
World Cup | ఇండియాలో వరల్డ్ కప్ టోర్నీకి పాకిస్తాన్ దూరం.. జట్టు పర్యటనకు అనుతివ్వని పీసీబీ
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Muskan Rastogi | బ్లూ డ్రమ్ మర్డర్ కేసు.. జైలులోనే నిందితురాలు, 10 నెలల కూతురు.. చిన్నారి దత్తత కోరుతూ పిటిషన్
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

