e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, June 20, 2021
Home News కరోనా నుంచి కోలుకున్న మాజీ ప్రధాని మన్మోహన్‌

కరోనా నుంచి కోలుకున్న మాజీ ప్రధాని మన్మోహన్‌

కరోనా నుంచి కోలుకున్న మాజీ ప్రధాని మన్మోహన్‌

న్యూఢిల్లీ : మాజీ ప్రధాని, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత మన్మోహన్‌ సింగ్‌ కరోనా నుంచి కోలుకున్నారు. ఢిల్లీలోని ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్స్‌ (ఎయిమ్స్‌)లోని ట్రామా సెంటర్‌ నుంచి డిశ్చార్జి అయ్యారు. ఈ మేరకు మన్మోహన్‌ డిశ్చార్జి అయినట్టు ఎయిమ్స్‌ ట్వీట్‌ చేసింది. ఈ నెల 19న ఆయన కరోనా బారినపడ్డారు. దీంతో వెంటనే చికిత్స కోసం ఎయిమ్స్‌లో చేరారు. వ్యాక్సిన్‌ రెండు డోసులు తీసుకున్న అనంతరం కరోనా పాజిటివ్‌గా పరీక్షలు చేశారు. గత నెల మార్చి 4న తొలి డోసు, ఏప్రిల్‌ 3న రెండో డోసు తీసుకున్న విషయం తెలిసిందే. కరోనా బారినపడిన మన్మోహన్‌ కోలుకువాలని ప్రధాని నరేంద్ర మోదీతో పాటు పలువురు కేంద్ర మంత్రులు, కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా, రాహుల్‌ గాంధీ తదితర ప్రముఖులు త్వరగా కోవాలని ఆకాంక్షించారు.

ఇవి కూడా చ‌ద‌వండి..

కేంద్ర ప్ర‌భుత్వంపై మంత్రి ఈట‌ల ఫైర్‌
కూక‌ట్‌ప‌ల్లిలో కాల్పుల క‌ల‌క‌లం
తెలంగాణలో కొత్తగా 7,994 కరోనా కేసులు
క‌రోనా ఎఫెక్ట్‌.. చార్‌ధామ్ యాత్ర ర‌ద్దు
కొవిడ్‌ వ్యాక్సిన్లపై పన్ను మినహాయింపు?

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
కరోనా నుంచి కోలుకున్న మాజీ ప్రధాని మన్మోహన్‌

ట్రెండింగ్‌

Advertisement