తెలంగాణలో కొత్తగా 7,994 కరోనా కేసులు
తెలంగాణలో కొత్తగా 7,994 కరోనా కేసులు | రాష్ట్రంలో కరోనా ఉధృతి కొనసాగుతోంది.

హైదరాబాద్ : రాష్ట్రంలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 7,994 మంది వైరస్ బారినపడ్డారని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ గురువారం హెల్త్ బులిటెన్లో తెలిపింది. వైరస్ బారినపడి తాజాగా 58 మంది ప్రాణాలను కోల్పోయారు. నిన్న 4,009 మంది బాధితులు కోలుకొని ఇండ్లకు వెళ్లారని పేర్కొంది. కొత్తగా నమోదైన కేసులతో రాష్ట్రంలో క్రియాశీల కేసులు 76వేలు దాటాయి. ప్రస్తుతం 76,060 యాక్టివ్ కేసులున్నాయని వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది. 24 గంటల్లో రాష్ట్రంలో 80,181 మందికి పరీక్షలు చేసినట్లు చెప్పింది.
అత్యధికంగా జీహెచ్ఎంసీలో 1,630 కేసులు నమోదయ్యాయి. మేడ్చల్లో 615, రంగారెడ్డిలో 558, నల్గొండలో 424, సంగారెడ్డిలో 337, నిజామాబాద్లో 301, సూర్యపేటలో 264, సిద్దిపేటలో 269, మహబూబ్నగర్లో 263, జగిత్యాలలో 238, ఖమ్మంలో 213, మంచిర్యాలలో 201 కొవిడ్ కేసులు రికార్డయ్యాయి. కొత్తగా నమోదైన కేసులతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 4,27,960కి పెరగ్గా.. ఇప్పటి వరకు 3,49,692 మంది కోలుకున్నారు. మహమ్మారి బారినపడి మొత్తం 2,208 మంది ప్రాణాలు విడిచారు.
ఇవి కూడా చదవండి..
మరో రెండు రోజులు తెలంగాణలో వానలు
వరుస భూకంపాలతో వణుకుతున్న అసోం
నేటినుంచి పాస్పోర్ట్ సేవలకు బ్రేక్
కొవిడ్ నెగెటివ్ సర్టిఫికెట్ ఉంటేనే కౌంటింగ్ కేంద్రంలోకి అనుమతి
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NZvIND: న్యూజిలాండ్ 10 ఓవర్లలో 66/3
Prabhas | ప్రభాస్ కొత్త లైనప్.. ‘మిరాయ్’ దర్శకుడితో రెబల్ స్టార్ నెక్స్ట్ మూవీ?
High Fibre Jelly | జీర్ణక్రియకు మేలు చేసే ఫైబర్ జెల్లీ.. తయారీ ఇలా..
Arrest | ముంబైలో అనుమానిత జైషే మహమ్మద్ ఉగ్రవాది అరెస్ట్..!
Sunny Deol | వివాదంలో సన్నీ డియోల్ ‘సూర్య’ సినిమా.. బ్యాన్ చేయాలంటూ వైద్యుల డిమాండ్!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

