Labourers | కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ మండలం పెద్దవాగు రైల్వే బ్రిడ్జి నిర్మాణ పనుల్లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ముగ్గురు కార్మికులు బ్రిడ్జిపై నుంచి ప్రమాదవశాత్తు జారి పడ్డారు. ఈ ఘటనలో ఒకరి పరిస్థితి విషమంగా ఉండగా.. మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. ఇంకో కార్మికుడు బ్రిడ్జి మధ్యలో ఇరుక్కుపోయాడు.
బ్లాక్ బ్రిడ్జ్‌లో ఇద్దరు కార్మికులు ఇరుక్కోగా.. వారిలో ఓ కార్మికుడిని తోటి సిబ్బంది ఆస్పత్రికి తరలించారు. రెస్య్యూ టీం, అధికారులు బ్రిడ్జి కింద ఇరుక్కున్న మరో కార్మికుడికి ఘటనా స్థలంలోనే చికిత్స అందిస్తున్నారు.
సిర్పూర్ కాగజ్‌నగర్‌లో ఘోర ప్రమాదం
నిర్మాణంలో ఉన్న రైల్వే బ్లాక్ బ్రిడ్జ్‌లో ఇరుక్కున్న కార్మికులు
కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ మండలం పెద్దవాగు రైల్వే బ్రిడ్జి నిర్మాణ పనుల్లో భాగంగా నిర్మిస్తున్న బ్లాక్ బ్రిడ్జ్‌లో ఇరుక్కున్న ఇద్దరు కార్మికులు
ఒక కార్మికుడిని… pic.twitter.com/AsZyQYk3wN
— Telugu Scribe (@TeluguScribe) April 8, 2026
US-Iran ceasefire | ఇరాన్-అమెరికా కాల్పుల విరమణపై స్పందించిన ఇండియా.. ఏం చెప్పిందంటే
ACB Raid | రూ.15వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఎంఈవో, స్కూల్ అసిస్టెంట్
Allu arjun | ఐకాన్ స్టార్‌కు గీతా ఆర్ట్స్ స్పెషల్ గిఫ్ట్.. అదిరిపోయే బర్త్‌డే మ్యాషప్ వీడియో