మయన్మార్ రక్తపాతం.. దారుణం, భయంకరమన్న బైడెన్
మయన్మార్‌లో జరుగుతున్న రక్తపాతం అత్యంత దారుణం, భయంకరమని అన్నారు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్.

వాషింగ్టన్: మయన్మార్‌లో జరుగుతున్న రక్తపాతం అత్యంత దారుణం, భయంకరమని అన్నారు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్. ఒకే రోజు మయన్మార్ సైన్యం 100 మందికిపైగా కాల్చి చంపిన విషయం తెలిసిందే. గత నెల 1న ఆంగ్ సాన్ సూకీపై తిరుగుబాటు చేసి దేశాన్ని తమ చేతుల్లోకి తీసుకున్న అక్కడి సైన్యం.. అప్పటి నుంచీ దీనికి ఎదురుతిరిగిన వారిని పిట్టలను కాల్చినట్లు కాల్చి చంపుతోంది. ఈ రక్తపాతంపై స్పందించిన బైడెన్.. ఇది భయానకం అని అన్నారు. అనవరసంగా వందలాది మంది పౌరులను చంపినట్లు తనకు అందిన సమాచారం మేరకు తెలిసిందని బైడెన్ చెప్పారు. మయన్మార్‌లో జరుగుతున్న రక్తపాతంపై మీడియా అడిగిన ప్రశ్నలకు బైడెన్ స్పందించారు.
ఇవికూడా చదవండి..
సుయెజ్ కాలువలో కదిలిన ఎవర్ గివెన్ షిప్
అలస్కాలో కుప్పకూలిన హెలికాప్టర్..
ప్రపంచ వాణిజ్యానికి ట్రాఫిక్ జామ్
చిన్నారి పెళ్లికూతురు పెళ్లి పీటలెక్కిందా?
తీరొక్క ఆప్షన్లతో ధరణి పోర్టల్
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bhatti Vikramarka | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. సర్పంచ్ ఫాతిమాభి రాజీనామా!
Kachavaram | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. అభివృద్ధిపై అసంతృప్తితో సర్పంచ్ రాజీనామా..!
కొలనూరులో వీధి కుక్కల స్వైరవిహారం.. దూడ మృతి
Newzealand Cricket | టీమిండియాతో వన్డే సిరీస్.. న్యూజిలాండ్ విధ్వంసక ఓపెనర్లకు పిలుపు..!
Telangana | తెలంగాణలో కొత్త జిల్లాలకు పదేళ్లు.. వికేంద్రీకరణ ప్రయాణంపై తొలి సీఎస్ రాజీవ్‌శర్మ కీలక విశ్లేషణ
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

