టీకాడ్రైవ్‌లో మరో మైలురాయి.. 19.18కోట్ల డోసుల పంపిణీ
టీకాడ్రైవ్‌లో మరో మైలురాయి.. 19.18కోట్ల డోసుల పంపిణీ | టీకా డ్రైవ్‌లో భారత్ మరో మైలురాయి చేరింది. 19.18కోట్లకుపైగా డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది.

న్యూఢిల్లీ : టీకా డ్రైవ్‌లో భారత్ మరో మైలురాయి చేరింది. 19.18కోట్లకుపైగా డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది. టీకా డ్రైవ్ గురువారం 125వ రోజు చేరగా.. రాత్రి 8 గంటల వరకు 19,18,10,604 డోసులు అందజేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. గురువారం ఒకే రోజు 14.56 లక్షలకుపైగా టీకా డోసులు పంపిణీ చేసినట్లు పేర్కొంది. 12,73,785 తొలి డోసులు కాగా.. 1,82,303 రెండో డోసులని తెలిపింది. 18- 44 మధ్య వయసుగల వారిలో.. గురువారం 7,36,514 మంది తొలి డోసు తీసుకున్నట్లు ఆరోగ్య శాఖ వివరించింది.
ఇప్పటి వరకు వేసిన 19.18కోట్ల డోసుల్లో హెల్త్ కేర్ వర్కర్లకు 97,23,296 మొదటి డోసు, 66,80,206 మందికి రెండో డోసు వేయగా.. ఫ్రంట్‌లైన్ వర్కర్లలో 1,47,84,918 ఫస్ట్ డోస్, 82,84,445 మందికి రెండో మోతాదు అందజేసినట్లు ఆరోగ్యశాఖ తెలిపింది. 18-44 సంవత్సరాల మధ్య వారికి 85,84,054 ఫస్ట్ డోసు వేసినట్లు చెప్పింది. 45-60 మధ్య లబ్ధిదారులకు 5,98,12,707 ఫస్ట్ డోస్, 95,75,946 సెకండ్ డోస్ పంపిణీ చేసినట్లు వివరించింది. 60ఏళ్లు దాటిన 5,62,36,899 మంది లబ్ధిదారులకు మొదటి, 1,81,28,133 మందికి రెండో డోసులు అందజేసినట్లు పేర్కొంది.
ఇవి కూడా చదవండి..
వారణాసి వైద్యులతో నేడు ప్రధాని భేటీ
నేడు వరంగల్ ఎంజీఎంకు సీఎం కేసీఆర్
కీలక పరిణామం.. ఇజ్రాయెల్ – హమాస్ కాల్పుల విరమణ
పంజాబ్‌లో కూలిన మిగ్-21 యుద్ధ విమానం
మహమ్మారికి 329 మంది వైద్యుల బలి
వాహనదారులకు షాక్.. మరోసారి పెట్రోల్, డీజిల్ ధరల పెంపు
ఆ బీజేపీ నేతల ఖాతాలు నిలిపివేయండి.. ట్విట్టర్‌కు కాంగ్రెస్ లేఖ
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Narendra Modi | నోయిడాలోని జెవార్ ఎయిర్‌పోర్టుకు నరేంద్ర మోదీ పేరు.. ప్రకటించిన యూపీ సీఎం యోగి
గ్రామాల్లో ఎక్సైజ్ దాడులు.. నాటుసారా, బెల్లం పానకం పట్టివేత
Bus Collides With Truck | లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. డ్రైవర్ మృతి, 12 మంది ప్రయాణికులకు గాయాలు
Nithin | నితిన్ కంబ్యాక్‌పై ప్రత్యేక ఫోకస్.. ‘అలియాస్ రుక్మిణి’ రిలీజ్ డేట్ ఫిక్స్!
Constable Suicide | కుటుంబ కలహాలతో కానిస్టేబుల్ ఆత్మహత్య
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

