Peddapalli | పెద్దపల్లి జిల్లాలో దారుణం..భార్యను గొడ్డలితో నరికి చంపిన భర్త
పెద్దపల్లి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. జీవితాంతం కలిసి ఉంటానని అగ్నిసాక్షిగా పెళ్లి చేసుకున్న భర్తే ఆమె పాలిట కాలయముడయ్యాడు.
హైదరాబాద్ : పెద్దపల్లి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. జీవితాంతం కలిసి ఉంటానని అగ్నిసాక్షిగా పెళ్లి చేసుకున్న భర్తే ఆమె పాలిట కాలయముడయ్యాడు. భార్యను గొడ్డలితో నరికి చంపాడు. ఈ విషాదకర సంఘటన అంతర్గాం మండలం ముర్మూర్ గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..లక్ష్మి అనే మహిళను తన భర్త కటుంబ కలహాల నేపథ్యంలో హమార్చాడని తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి..
Earthquake | భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భూకంపం.. రిక్టర్స్కేలుపై 3.8 తీవ్రత నమోదు!
Singareni Collieries | ఆదాయం 3,500.. నష్టం 8,500.. ‘అడ్రియాల’తో సింగరేణి సంస్థకు నష్టాల మూట!
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

