కరాచీ: పాకిస్థాన్‌లోని హిందూ మైనార్టీలు హోలీ సంబురాలను ఘనంగా నిర్వహించారు. ఆదివారం రాత్రి కరాచీలో హోలికా దహనంలో పాల్గొన్న వందలాది మంది.. సోమవారం రంగుల పండుగను జరుపుకున్నారు. ఎంతో ఉత్సాహంగా ఆడి పాడుతూ ఒకరిపై ఒకరు రంగులు చల్లుకున్నారు. పాకిస్థాన్‌లో కరోనా మూడో వేవ్ భయపెడుతున్నా.. అక్కడి హిందువులు మాత్రం పెద్ద సంఖ్యలో వీధుల్లోకి వచ్చి హోలీ జరుపుకోవడం విశేషం.
VIDEO: Hindus in Pakistan's port city of Karachi celebrated Holi, the popular Hindu spring festival of colours, by dancing and smearing coloured powder on each other pic.twitter.com/HYI3nFOTBq
— AFP News Agency (@AFP) March 29, 2021
ఇవికూడా చదవండి..
సక్సెస్.. సుయెజ్ కాలువలో ఆ షిప్ అడ్డు తొలగింది
మయన్మార్ రక్తపాతం.. దారుణం, భయంకరమన్న బైడెన్
ఆ అవార్డులు శార్దూల్, భువనేశ్వర్‌కే ఇవ్వాల్సింది: విరాట్ కోహ్లి
ల్యాబ్ నుంచి కాదు.. జంతువుల నుంచే కరోనా: డబ్ల్యూహెచ్‌వో
జీవితంలో మరచిపోలేని సీజన్ ఇది.. టీమిండియాపై రవిశాస్త్రి ప్రశంసలు
రాత్రికి రాత్రే ముంబై ఇండియన్స్ టీమ్‌తో చేరిన పాండ్యా బ్రదర్స్, సూర్యకుమార్
నాకు పాస్‌పోర్ట్ ఇస్తే దేశ భద్రతకు ఎలా ముప్పు: మెహబూబా ముఫ్తీ