HomeNationalDelhi Car Blast Incident In Red Fort Metro
ఢిల్లీ పేలుళ్ల చరిత్ర
ఢిల్లీ ఎర్రకోటకు సమీపంలో తాజా కారు బాంబు పేలుడు ఘటనతో దేశ యావత్తు ఒక్కసారిగా ఉలిక్కిపడింది. గతంలో ఇక్కడ 1997, 2000లోనూ పేలుళ్లు చోటు చేసుకున్నాయి. ఎర్రకోటకు సమీపంలో గతంలో జరిగిన ప్రధాన ఘటనలు..
నవంబర్ 10: ఢిల్లీ ఎర్రకోటకు సమీపంలో తాజా కారు బాంబు పేలుడు ఘటనతో దేశ యావత్తు ఒక్కసారిగా ఉలిక్కిపడింది. గతంలో ఇక్కడ 1997, 2000లోనూ పేలుళ్లు చోటు చేసుకున్నాయి. ఎర్రకోటకు సమీపంలో గతంలో జరిగిన ప్రధాన ఘటనలు..
1996, మే 25: లజ్‌పత్ నగర్ సెంట్రల్ మార్కెట్లో బాంబు పేలుడు. 16 మంది పౌరులు మృతి
1997 అక్టోబర్‌లో:ఆయా ఘటనల్లో ముగ్గురు మృతి చెందారు. నవంబర్‌లో ఎర్రకోటకు సమీపంలో మరో ముగ్గురు మృతి చెందారు. పంజాబీ బాగ్ పేలుడు ఘటనలో . నలుగురు మృతి చెందారు.
2000 జూన్ 18: ఎర్రకోటకు సమీపంలో పేలుళ్లు. ఇద్దరు మృతి.
2005 మే 22: లిబర్టీ, సత్యం సినిమా హాల్స్‌లో రెండు పేలుళ్లు. ఒకరు మృతి,
2005 అక్టోబర్ 29: సరోజిని నగర్, పహార్గంజ్, గోవింద్పురిలలో మూడు బాంబు పేలుళ్లు. 62 మంది మృతి.