Home
Telangana
Union Minister Kishan Reddy Reveals Another Year To Complete Secunderabad Railway Station Work
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ పనుల పూర్తికి మరో ఏడాది.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడి
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ పునరుద్ధరణ పనులను రూ.714.73 కోట్లతో చేపట్టినట్టు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి వెల్లడించారు.
హైదరాబాద్, నవంబర్ 10 (నమస్తే తెలంగాణ): సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ పునరుద్ధరణ పనులను రూ.714.73 కోట్లతో చేపట్టినట్టు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి వెల్లడించారు. వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి పనులు పూర్తి కానున్నట్టు వివరించారు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌ను సోమవారం అధికారులతో కలిసి ఆయన సందర్శించారు.
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. 3 ఎకరాల స్థలంలో డబుల్ స్టోరీ స్కైకాన్కోర్క్, 3 వేల మంది ప్రయాణికులకు వసతి కల్పించే సామర్థ్యంతో వెయిటింగ్ హాల్ కోసం స్థలం, రెస్టారెంట్లు, రిటైల్ కేంద్రాలు, వినోద సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. కిషన్‌రెడ్డి వెంట దక్షిణ మధ్య రైల్వే అదనపు జనరల్ మేనేజర్ సత్య ప్రకాశ్, డివిజనల్ రైల్వే మేనేజర్ గోపాలకృష్ణన్, తదితరులు ఉన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IND vs WI | బౌలర్లకు మరో సవాల్.. పొట్టి సిరీస్‌లో నేడు కీలక మ్యాచ్..!
Dharman | రజనీకాంత్ ‘ధర్మన్’పై భారీ అంచనాలు.. 2027 సంక్రాంతి నుంచి వేసవికి వాయిదా?
CJP Protest | 7వేల మంది అరెస్ట్.. నిరసనపై కేంద్రం నిర్బంధకాండ.. సీజేపీ ఆందోళనలపై ఉక్కుపాదం
Power Cuts | కాంగ్రెస్ మీటింగ్‌కు కరెంట్ షాక్.. మంత్రి పొంగులేటి మాట్లాడుతుండగా పవర్ కట్
Gajwel | నువ్వింకా చావలేదా?.. పురుగుమందు తాగలేదా?.. రైతును అవహేళన చేసిన తహసీల్దార్
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

