Loksabha Elections 2024 : లోక్సభ ఎన్నికల ఫలితాల్లో విపక్ష ఇండియా కూటమిపై పాలక ఎన్డీయే స్వల్ప ఆధిక్యత కనబరిచింది. కర్నాటకలో గత ఎన్నికలతో పోలిస్తే బీజేపీ స్దానాల సంఖ్య తగ్గింది.
అయితే కాంగ్రెస్ పార్టీ ఎన్ని గ్యారంటీలు గుప్పించినా ఆ పార్టీ రెండంకెలకు చేరుకోలేదని కర్నాటక బీజేపీ చీఫ్ బీవై విజయేంద్ర అన్నారు. కర్నాటకలో కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే 17 స్ధానాల్లో విజయం సాధించగా కాంగ్రెస్ కేవలం 9 స్దానాలకే పరిమితమైందని పేర్కొన్నారు.
కన్నడ నాట ఎన్డీయేకు విస్పష్ట మెజారిటీ లభించిందని, కౌంటింగ్ ముగిసే నాటికి తాము మరిన్ని స్ధానాల్లో విజయం సాధిస్తామని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
Read More :
Odisha Assembly: బీజేడీకి బ్రేకేసిన బీజేపీ !