రామన్నపేట, అక్టోబర్ 16 : రామన్నపేట మండలం కొమ్మాయిగూడెం గ్రామానికి చెందిన ప్రముఖ విద్యావేత్త, మల్లికార్జున విద్యా సంస్థల అధినేత మారేపల్లి మల్లారెడ్డికి ఉత్తను ఉపాద్యాయ అవార్డు దక్కింది. బుధవారం రాత్రి హైదరాబాద్‌లోని రవీంద్ర భారతిలో జరిగిన కార్యక్రమంలో డాక్టర్ ఏపీజే అబ్దులకలాం అవార్డును ప్రభుత్వ సలహాదారు సతీశ్‌రెడ్డి చేతుల మీదుగా ఆయన ఈ అవార్డును అందుకున్నారు.