బెంగళూరు: బెంగళూరు మెట్రో ట్రైన్లో ఒక వ్యక్తి భిక్షాటన చేశాడు. (Man Begs Inside Metro) ప్రయాణికులను డబ్బులు అడిగాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు అతడ్ని మెట్రో ట్రైన్ నుంచి దించివేశారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. సోమవారం ఉదయం 11.04 గంటలకు నల్ల చొక్కా, నీలిరంగు జీన్స్ ధరించిన వ్యక్తి మెజెస్టిక్ మెట్రో స్టేషన్లో నమ్మ మెట్రో ట్రైన్ ఎక్కాడు. ఆ మెట్రో రైలులోని ప్రయాణికులను డబ్బుల కోసం అడుక్కున్నాడు.
కాగా, ఈ సమాచారం తెలిసిన పోలీసులు ఆ మెట్రో ట్రైన్లోకి చేరుకున్నారు. దీంతో పోలీసులను చూసిన ఆ వ్యక్తి అడుక్కోవడం మానేశాడు. అయితే పోలీసులు అతడ్ని దాసరహల్లి మెట్రో స్టేషన్లో దించివేశారు. అయితే ఆ వ్యక్తి మెట్రోలో అడుక్కున్న వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో కామెంట్లు వెల్లువెత్తాయి.
A viral video shows a person begging onboard a #NammaMetro train.BMRCL say ,”He entered train with a ticket at 11 am yesterday from Majestic & exited at Dasarahalli.He began begging later during the ride.However,no such activity was observed during routine patrol by HomeGuards.” pic.twitter.com/0WyHeiYQlc
— Yasir Mushtaq (@path2shah) October 15, 2025
Also Read:
Engineering Student Raped | ఇంజినీరింగ్ విద్యార్థినిపై అత్యాచారం.. క్లాస్మేట్ అరెస్ట్
doctor kills wife | సర్జరీలో వినియోగించే మత్తు మందు ఇచ్చి.. భార్యను హత్య చేసిన డాక్టర్
Watch: ఏనుగు తోక లాగిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: ‘జై శ్రీరామ్’ నినాదాలు చేసిన ముస్లిం మహిళా పోలీస్ అధికారిణి.. ఎందుకంటే?