Ramannapet : మారెపల్లికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు
రామన్నపేట మండలం కొమ్మాయిగూడెం గ్రామానికి చెందిన ప్రముఖ విద్యావేత్త, మల్లికార్జున విద్యా సంస్థల అధినేత మారేపల్లి మల్లారెడ్డికి ఉత్తను ఉపాద్యాయ అవార్డు దక్కింది.
రామన్నపేట, అక్టోబర్ 16 : రామన్నపేట మండలం కొమ్మాయిగూడెం గ్రామానికి చెందిన ప్రముఖ విద్యావేత్త, మల్లికార్జున విద్యా సంస్థల అధినేత మారేపల్లి మల్లారెడ్డికి ఉత్తను ఉపాద్యాయ అవార్డు దక్కింది. బుధవారం రాత్రి హైదరాబాద్‌లోని రవీంద్ర భారతిలో జరిగిన కార్యక్రమంలో డాక్టర్ ఏపీజే అబ్దులకలాం అవార్డును ప్రభుత్వ సలహాదారు సతీశ్‌రెడ్డి చేతుల మీదుగా ఆయన ఈ అవార్డును అందుకున్నారు.
Read Today's Latest Nalgonda Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kriti Sanon | మన బట్టలు, మన ఇష్టం.. కామెంట్ చేసే హక్కు వాళ్లకు ఎవరిచ్చారు?: కృతి సనన్ ఫైర్!
IND vs NZ | తిలక్ వర్మ హాఫ్ సెంచరీ.. ఉత్కంఠ పోరులో గెలిచిన టీమిండియా
IndiGo flight | ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు.. పార్కింగ్ బే వద్దకు ఫ్లైట్
Udta Teer Review | పాకిస్థాన్ ఏజెంట్ ఇండియా వస్తే.. ‘ఉడ్తా తీర్’ రివ్యూ.!
The Paradise | ఓటీటీలో నాని ‘ది ప్యారడైజ్’ సంచలనం.. 48 గంటల్లోనే రికార్డు స్థాయి వ్యూస్!
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

