అమెరికా నేవీ అధికారులు ఈ మధ్య బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ మూవీ స్వదేశ్‌లోని పాట పాడిన వీడియో వైరల్‌గా మారింది. దీనిపై ఆ మూవీకి మ్యూజిక్ అందించిన ఏఆర్ రెహమన్ స్పందించాడు. ఈ నెల 27న అమెరికా చీఫ్ ఆఫ్ నేవల్ ఆపరేషన్స్ మైకేల్ గిల్డేతో మీటింగ్ సందర్భంగా అక్కడి నేవీ అధికారులు ఈ పాట పాడినట్లు అమెరికాలో భారత రాయబారి తరణ్‌జిత్ సింగ్ సంధు ట్విటర్లో పోస్ట్ చేశారు. ఈ స్నేహబంధం ఎప్పటికీ తెగిపోదు అంటూ సంధు వీడియోను ట్వీట్ చేశారు. ఇదే ట్వీట్‌ను రీట్వీట్ చేస్తూ ఎప్పటికీ స్వదేశ్ రూల్స్ అంటూ రెహమాన్ కామెంట్ చేశారు. ఈ వీడియోకు ఇప్పటికే లక్షల సంఖ్యలో వ్యూస్ రావడం విశేషం.
ఇవికూడా చదవండి..
సక్సెస్.. సుయెజ్ కాలువలో ఆ షిప్ అడ్డు తొలగింది
మయన్మార్ రక్తపాతం.. దారుణం, భయంకరమన్న బైడెన్
ఆ అవార్డులు శార్దూల్, భువనేశ్వర్‌కే ఇవ్వాల్సింది: విరాట్ కోహ్లి
ల్యాబ్ నుంచి కాదు.. జంతువుల నుంచే కరోనా: డబ్ల్యూహెచ్‌వో
జీవితంలో మరచిపోలేని సీజన్ ఇది.. టీమిండియాపై రవిశాస్త్రి ప్రశంసలు
రాత్రికి రాత్రే ముంబై ఇండియన్స్ టీమ్‌తో చేరిన పాండ్యా బ్రదర్స్, సూర్యకుమార్
నాకు పాస్‌పోర్ట్ ఇస్తే దేశ భద్రతకు ఎలా ముప్పు: మెహబూబా ముఫ్తీ