MLC Ravinderrao | ఇటీవల ABN టీవీ ఛానల్ చర్చలో భాగంగా యాంకర్ వెంకటకృష్ణ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తక్కల పల్లి రవీందర్ రావును అవమానించేలా ‘గెట్ ఔట్ ఫ్రమ్ మై ఛానల్’ అంటూ అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ రవీందర్ రావుకు వెంకటకృష్ణ వెంటనే క్షమాపణలు చెప్పాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేసింది.
ఈ మేరకు ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు మీద యాంకర్ వెంకటకృష్ణ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై ABN యాజమాన్యం విచారం వ్యక్తం చేస్తూ క్షమాపణలు చెప్పింది.
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు మీద యాంకర్ వెంకట కృష్ణ వివాదాస్పద వ్యాఖ్యల పై విచారం వ్యక్తం చేస్తూ క్షమాపణలు చెప్పిన ABN యాజమాన్యం https://t.co/qS3XUXdIFN pic.twitter.com/lSk8eUx9D2
— Telugu Scribe (@TeluguScribe) January 29, 2026