హైదరాబాద్ : న్యూఇయర్ వేడుకలు(News year clebrations) నగరంలో అంబరాన్నాంటాయి. చిన్నా ,పెద్ద అనే తాడాలేకుండా పటాకులు కాల్చి, స్వీట్లు పంచి 2026 సంవత్సరానికి ఘన స్వాగతం పలికారు. ఆట, పాటలతో హోరెత్తించారు. ఇళ్లు, కాలనీ అంతాటా సందడి చేశారు. నూతన సంవత్సరం సందర్భంగా నగరంలో పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్(Drink and drive) తనిఖీలు విస్తృతంగా చేపట్టారు. నిన్న రాత్రి నుంచి తెల్లవారుజాము వరకు తనిఖీలు చేపట్టారు. కాగా, హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 1198 మందిపై కేసు నమోదు చేశారు.
ఇవి కూడా చదవండి..
Adult videos | అడల్ట్ వీడియోల కోసం భారతీయుల భారీ ఖర్చు
Mandatory star rating | ఫ్రిజ్, టీవీలకు స్టార్ రేటింగ్స్ తప్పనిసరి.. నేటి నుంచి కొత్త నిబంధనలు