న్యూఇయర్ వేడుకలు(News year clebrations) నగరంలో అంబరాన్నాంటాయి. చిన్నా ,పెద్ద అనే తాడాలేకుండా పటాకులు కాల్చి, స్వీట్లు పంచి 2026 సంవత్సరానికి ఘన స్వాగతం పలికారు.
Samantha New year celebrations | గత కొన్నేండ్లుగా కొత్త సంవత్సరం వచ్చిందంటే భర్తతో పాటు గోవా లేదంటే విదేశాలకు వెళ్లిపోయేది సమంత. కానీ అదంతా గతేడాది వరకూ.. ఈ ఏడాది భర్త నాగచైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత ఒంటరి జీవిత�