భారత్కు కొనసాగుతున్న అంతర్జాతీయ సహకారం
భారత్కు కొనసాగుతున్న అంతర్జాతీయ సహకారం |

న్యూఢిల్లీ : కరోనా సెకండ్ వేవ్తో భారత్ పోరాడుతున్నది. పెద్ద ఎత్తున జనం మహమ్మారి బారినపడడంతో ఆసుపత్రుల్లో బెడ్లు లేక, ఆక్సిజన్ అందక ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో భారత్కు అంతర్జాతీయంగా సహకారం కొనసాగుతున్నది. ఇప్పటికే అమెరికా, రష్యా, ఫ్రాన్ సహా పలు దేశాలు ముందుకు విషయం తెలిసిందే. ఐర్లాండ్ సైతం భారత్కు 700 యూనిట్ల ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు, 365 వెంటిలేటర్లతో కూడిన కార్గో విమానం ఢిల్లీకి చేరింది. ‘యూరోపియన్ భాగస్వామి, స్నేహితుడికి మద్దతు విలువైనది’ అని విదేశాంగ మంత్రిత్వశాఖ ప్రతినిధి అరవిందం బాగ్చి ట్వీట్ చేశారు.
🇮🇳 🇮🇪
— Randhir Jaiswal (@MEAIndia) April 29, 2021
International cooperation continues! Shipment containing 700 units of oxygen concentrators & 365 ventilators arrives from Ireland. Deeply value the support from our EU partner & friend 🇮🇪 pic.twitter.com/snpecSsHEA
హాంకాంగ్ నుంచి 300 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు

హాంకాంగ్ నుంచి 300 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు, ఇతర వైద్య పరికరాలు గురువారం రాత్రి భారత్ చేరుకున్నాయని కేంద్ర పౌర విమానాయనశాఖ మంత్రి హర్దీప్సింగ్ పూరి ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన ఇప్పటికే అమలులో ఉన్న అన్ని ప్రయత్నాలను మరింత బలపరుస్తుందని ట్వీట్ చేశారు. అలాగే గురువారం యూకే నుంచి 120 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు వచ్చాయి. ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు, వెంటిలేషన్ పరికరాలు, బెడ్ మానిటర్లు, మందులతో కూడిన రెండు రష్యా విమానాలు సైతం భారత్కు చేరుకున్న విషయం తెలిసిందే.
Strategic global cooperation at work.
— Hardeep Singh Puri (@HardeepSPuri) April 29, 2021
300 oxygen concentrators & other medical equipment land in Delhi from Hong Kong on a @IndiGo6E flight.
These supplies are further bolstering all ongoing efforts which are already in place.
Together We Can.@MEAIndia @MoCA_GoI @DelhiAirport pic.twitter.com/6CPfKO7CAK
ఇవి కూడా చదవండి..
ప్రధాని అధ్యక్షతన నేడు కేంద్ర కేబినెట్ సమావేశం
రాష్ట్రంలో వింత వాతావరణం..
బెంగాల్.. సస్పెన్స్ థ్రిల్లర్!
18+కు టీకాలెలా?
మ్డెసివిర్ ప్లీజ్!
‘స్పుత్నిక్ వీ’లో వైరస్
ముంబైలో మూడు రోజులు వ్యాక్సినేషన్ బంద్
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

