తెలంగాణలో కొత్తగా 5,892 కరోనా కేసులు
తెలంగాణలో కొత్తగా 5,892 కరోనా కేసులు | రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 5,892 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని వైద్య, ఆరోగ్యశాఖ శుక్రవారం హెల్త్ బులిటెన్‌లో తెలిపింది.

హైదరాబాద్ : రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 5,892 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని వైద్య, ఆరోగ్యశాఖ శుక్రవారం హెల్త్ బులిటెన్‌లో తెలిపింది. మరో 46 మంది మహమ్మారి బారినపడి మృత్యువాతపడ్డారని ఆరోగ్యశాఖ పేర్కొంది. నిన్న ఒకే రోజు 76,047 టెస్టులు చేయగా.. 5,892 పాజిటివ్ కేసులు వచ్చాయని చెప్పింది. 24 గంటల్లో 9,122 మంది బాధితులు కోలుకున్నారని చెప్పింది. ప్రస్తుతం రాష్ట్రంలో 73,851 క్రియాశీల కేసులు ఉన్నాయని వివరించింది. తాజాగా నమోదైన కేసులతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 4,81,640కు చేరగా.. ఇప్పటి వరకు 4,05,164 మంది కోలుకున్నారు. వైరస్ బారినపడి మొత్తం 2,625 మంది ప్రాణాలు విడిచారు. ప్రస్తుతం రాష్ట్రంలో రికవరీ రేటు 84.12 శాతం ఉండగా.. మరణాల రేటు 0.54శాతంగా ఉందని చెప్పింది. కొత్తగా నమోదైన కేసుల్లో అత్యధికంగా జీహెచ్ఎంసీలో 1,104, రంగారెడ్డి జిల్లాలో 443, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో 378, వరంగల్ అర్బన్‌లో 321, నల్గొండలో 323, కరీంనగర్లో 263, నాగర్ కర్నూల్లో 204, సిద్దిపేటలో 201 కేసులు నమోదయ్యాయని తెలిపింది.
ఇవి కూడా చదవండి..
రాష్ట్రానికి మరో మూడు రోజులు వర్ష సూచన
చైనా రాకెట్‌పై అమెరికా సైన్యానికి ప్రణాళిక లేదు : లాయిడ్ ఆస్టిన్
రాజస్థాన్‌లో 14 రోజుల లాక్డౌన్
టీ తోట కార్మికులపై కరోనా పంజా.. 133 మంది పాజిటివ్
ముంబైలో ఎయిర్ అంబులెన్స్ అత్యవసర ల్యాండింగ్.. తప్పిన ప్రమాదం
ఛత్తీస్‌గఢ్ జైలు నుంచి ఐదుగురు ఖైదీల పరారీ
తమిళనాడు సీఎంగా ప్రమాణం చేసిన స్టాలిన్
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
రావులపల్లికి మంజూరైన ఆస్పత్రిని వేరే ఊరికి మార్చొద్దు
Police Commissioner | బ్యాంకులు, ఏటీఎంల వద్ద పటిష్టమైన భద్రతా ప్రమాణాలు పాటించాలి : సీపీ పోలీస్ కమిషనర్
‘రైతులను పట్టించుకోని ప్రభుత్వం’
నాగినేనిప్రోలు రెడ్డిపాలెంలో పింఛన్ దరఖాస్తుల పరిశీలన
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

