ఎండ వేడితో సతమతమవుతున్న హైదరాబాద్ వాసులను ఆదివారం చిరుజల్లు పలకరించింది. మధ్యాహ్నం సమయంలో నగరంలోని పలు చోట్ల కాసేపు వర్షం కురిసింది. కొద్దిరోజులుగా ఓవైపు ఎండ, మరోవైపు ఉక్కపోతతో అల్లాడిన ప్రజలకు ఈ వర్షం కాస్త ఊరటనిచ్చింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి