Vidhana Soudha | కర్ణాటక అసెంబ్లీ వద్ద మరోసారి కలకలం.. కత్తితో ప్రవేశించేందుకు మహిళ యత్నం
Vidhana Soudha | కర్ణాటకలో అసెంబ్లీ (Karnataka Assembly) బడ్జెట్ సమావేశాల వేళ ఇటీవలే ఓ సామాన్య వ్యక్తి ఎమ్మెల్యే స్థానంలో కూర్చున్న విషయం తెలిసిందే. ఈ ఘటన ఆ రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది. అది మరవకముందే తాజాగా అలాంటి ఘటనే మరొకటి చోటు చేసుకుంది. సోమవారం ఉదయం ఓ మహిళ కత్తితో విధాన సౌధ (Vidhana Soudha) లోకి ప్రవేశించేందుకు యత్నించడం కలకలం రేపింది.

విధాన సౌధ వద్ద ఇటీవలే చోటు చేసుకున్న భద్రతా వైఫల్యాన్ని (Security Breach) దృష్టిలో పెట్టుకుని కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. ప్రతి ఒక్కరినీ తనిఖీ చేసిన తర్వాతే లోపలికి అనుమతిస్తున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం ఓ మహిళను తనిఖీ చేయగా.. ఆమె బ్యాగులో కత్తి ఉండటాన్ని భద్రతా సిబ్బంది గుర్తించింది. దీంతో కత్తిన స్వాధీనం చేసుకున్న పోలీసులు సదరు మహిళను అదుపులోకి తీసుకున్నారు. ఘటనపై విచారణ చేపడుతున్నారు.
కాగా, భద్రతా ఉల్లంఘనల అనంతరం స్పీకర్ యూటీ ఖాదర్ (UT Khader)విధాన సౌధ వద్ద ఉన్న అన్ని ఎంట్రీ పాయింట్లను తనిఖీ చేశారు. ‘ఈ రోజు అసెంబ్లీ ప్రాంగణం వద్ద తనిఖీలు చేపట్టాను. విధాన సౌధను అందరికీ సురక్షితంగా ఉంచడానికి మేము ప్రయత్నిస్తున్నాము. ఇక్కడికి నిత్యం చాలా మంది ప్రజలు వస్తుంటారు. వారి పనులు సజావుగా జరిగేలా చర్యలు తీసుకుంటున్నాము’ అని తనిఖీల అనంతరం స్పీకర్ తెలిపారు.
Also Read..
Himachal Pradesh | అర్ధరాత్రి వేళ.. ఉద్ధృతంగా ప్రవహిస్తున్న నదిలో సహాయక దళాల సాహసోపేతమైన ఆపరేషన్
Salman Khan | అదో రియాలిటీ షో.. చేతిలో సిగరెట్ పట్టుకుని స్టేజ్ పైకొచ్చిన సల్మాన్.. నెటిజన్ల ఫైర్
Samantha | ఈ ఆరునెలలు చాలా కష్టంగా గడిచాయి.. కారవాన్ లైఫ్ మరో మూడు రోజులు మాత్రమే : సమంత
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
Horse Riding | పిల్లల్లో హైపర్యాక్టివిటీ తగ్గించడంలో గుర్రపు స్వారీ ఎంతో మేలు.. అధ్యయనంలో వెల్లడి..
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
YS Jagan | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టుకు వెళ్తాం : వైఎస్ జగన్
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!