DK Shivakumar | కర్ణాటక (Karnataka) ఉప ముఖ్యమంత్రి (Deputy CM) డీకే శివకుమార్ (DK Shivkumar) సైకిల్ దిగబోయి అసెంబ్లీ మెట్లపై పడిపోయాడు. సైకిల్ బ్రేక్ పట్టుకోవడం మరిచిపోయిన డీకే.. రన్నింగ్ సైకిల్ దిగుతూ మెట్లపైకి వెళ్లి కూలబడ్డాడు.
RCB | ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో తొలిసారి రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) విజయం సాధించింది. ఇక ఐపీఎల్ కప్‌తో జట్టు బెంగళూరుకు చేరుకుంది. ఈ సందర్భంగా నగరం మొత్తం ఎరుపెక్కింది.
Vidhana Soudha | కర్ణాటకలో అసెంబ్లీ (Karnataka Assembly) బడ్జెట్ సమావేశాల వేళ ఇటీవలే ఓ సామాన్య వ్యక్తి ఎమ్మెల్యే స్థానంలో కూర్చున్న విషయం తెలిసిందే. ఈ ఘటన ఆ రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది. అది మరవకముందే తాజాగా అలాంటి
కర్నాటక (Karnataka) అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘనవిజయం సాధించి సిద్ధరామయ్య సీఎం పగ్గాలు చేపట్టిన అనంతరం కాంగ్రెస్ కార్యకర్తలు సోమవారం విధాన సౌధ ప్రాంగణాన్ని గోమూత్రంతో శుభ్రం చేశారు.