Woman, Brother Stabbed To Death | మహిళ, ఆమె సోదరుడ్ని.. కత్తితో పొడిచి చంపిన భర్త ప్రియురాలి కొడుకు
Woman, Brother Stabbed To Death | ఒక మహిళ భర్తకు మరో మహిళతో వివాహేతర సంబంధం ఉన్నది. దీని గురించి నిలదీసేందుకు సోదరుడితో కలిసి ఆమె ఇంటికి వెళ్లింది. ఈ సందర్భంగా జరిగిన గొడవలో భర్త ప్రియురాలి కొడుకు వారిద్దరిని కత్తితో పొడిచి చంపాడు.
బెంగళూరు: ఒక మహిళ భర్తకు మరో మహిళతో వివాహేతర సంబంధం ఉన్నది. దీని గురించి నిలదీసేందుకు సోదరుడితో కలిసి ఆమె ఇంటికి వెళ్లింది. ఈ సందర్భంగా జరిగిన గొడవలో భర్త ప్రియురాలి కొడుకు వారిద్దరిని కత్తితో పొడిచి చంపాడు. (Woman, Brother Stabbed To Death) కర్ణాటక రాజధాని బెంగళూరులో ఈ సంఘటన జరిగింది. భార్యాభర్తలైన మల్లేగౌడ, 36 ఏళ్ల యమున బెంగళూరులోని పీన్యా పోలీస్ స్టేషన్ పరిధిలో నివసిస్తున్నారు.
కాగా, ఛాయ అనే మహిళ, మల్లేగౌడ మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. భార్య యమునకు ఈ విషయం తెలిసింది. దీంతో తన సోదరుడైన 34 ఏళ్ల సుదీప్తో కలిసి భర్త ప్రియురాలు ఛాయ ఇంటికి వెళ్లింది. తన భర్త, ఆమె మధ్య సంబంధం గురించి నిలదీసింది. ఈ సందర్భంగా ఇరువురి మధ్య గొడవ జరిగింది.
మరోవైపు ఈ ఘర్షణ నేపథ్యంలో ఛాయ కుమారుడైన 16 ఏళ్ల బాలుడు యమున, సుదీప్ను కత్తితో పలుమార్లు పొడిచాడు. తీవ్రంగా గాయపడిన వారిద్దరిని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించారు. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Also Read:
Bengal Polls | ఆర్జీ కర్ బాధితురాలి తల్లి బెంగాల్ ఎన్నికల్లో పోటీ.. బీజేపీ మూడో జాబితాలో చోటు
Air India London flight U-turn | ఎయిర్ ఇండియా లండన్ విమానం.. సౌదీ గగనతలంలో యూ టర్న్
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sai Pallavi | కత్తి పట్టిన సీతగా సాయి పల్లవి.. అదరగొడుతున్న ‘రామాయణం’ కొత్త ప్రోమో!
Plyometrics | వేగంగా ప్రాచుర్యం పొందుతున్న ప్లయోమెట్రిక్స్ వ్యాయామం.. అంటే ఏమిటి.. ఏం చేయాలి..?
Chaminda Vaas: ఢిల్లీ క్యాపిటల్స్ బౌలింగ్ కోచ్గా చామిండ వాస్
Kavya & Anirudh | పెళ్లి పీటలెక్కబోతున్న కావ్యా మారన్, మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్!
Jailer 2 | ‘జైలర్ 2’ బాక్సాఫీస్ సునామీ.. రెండు రోజుల్లోనే రూ.209 కోట్ల వసూళ్లు!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

