కరోనా కొత్త వేరియంట్ డెల్టా ప్లస్.. ఏంటిది? ఎంత ప్రమాదకరం?

న్యూఢిల్లీ: ఇప్పటికే ఇండియాలో తొలిసారి కనిపించిన డెల్టా వేరియంట్ మన దేశంతోపాటు ఇతర దేశాలను కూడా వణికిస్తోంది. ఇప్పుడీ డెల్టా కాస్తా మరోసారి మ్యుటేట్ అయి డెల్టా ప్లస్ (ఏవై.1)గా మారింది. డెల్టా వేరియంట్ వల్లే ఇండియాలో కరోనా సెకండ్ వేవ్ వచ్చింది. ఇప్పుడీ వేరియంటే యూకేనూ భయపెడుతోంది. దీంతో అక్కడి ప్రధాని బోరిస్ జాన్సన్ లాక్డౌన్ ఆంక్షలను జులై 19 వరకూ పొడిగించాల్సి వచ్చింది. ఇప్పుడు డెల్టా ప్లస్ వేరియంట్ ఆందోళన కలిగిస్తోంది.
అసలేంటీ డెల్టా ప్లస్?
- కే417ఎన్ మ్యుటేషన్ ద్వారా కరోనా బీ.1.617.2.1 వేరియంట్ వచ్చినట్లు సైంటిస్టులు చెప్పారు. ఇదే డెల్టా ప్లస్ వేరియంట్. ఈ కే417ఎన్‌లోనూ రెండు గ్రూపులు ఉన్నాయి. అందులో ఒకటి అంతర్జాతీయంగా కనిపించగా, మరొకటి అమెరికాలోని జీఐఎస్ఏఐడీలో జరిగిన జీనోమ్ సీక్వెన్స్‌లలో కనిపించింది.
- ఈ నెల 7వ తేదీ వరకూ జీఐఎస్ఏఐడీలో 63 జీనోమ్స్లలో డెల్టా ప్లస్ వేరియంట్ ఉన్నట్లు గుర్తించారు. ఇవి కెనడా, జర్మనీ, రష్యా, నేపాల్, స్విట్జర్లాండ్, ఇండియా, పోలాండ్, పోర్చుగల్, జపాన్, అమెరికాల నుంచి వచ్చినవి. ఈ వేరియంట్ కేసులు యూకేలో 36, అమెరికాలో మొత్తం కేసుల్లో 6 శాతం ఉన్నట్లు గుర్తించారు.
- ఈ జీనోమ్ తొలి సీక్వెన్స్‌ను ఈ ఏడాది మార్చిలో యూరప్‌లో కనుగొన్నారు.
ఎంత ప్రమాదకరం?
ఈ కొత్త వేరియంట్ ఇప్పటి వరకూ కరోనా చికిత్సలో ఉపయోగిస్తున్న మోనోక్లోనల్ యాంటీబాడీ కాక్టెయిల్ను కూడా బోల్తా కొట్టిస్తోంది. అయితే ఇండియాలో ఈ కేసులు అంతగా లేవని, అందువల్ల ఈ వేరియంట్‌పై ఆందోళన అవసరం లేదని నిపుణులు చెబుతున్నారు. ఇండియా నుంచి జూన్ 7 వరకు ఆరు జీనోమ్స్‌లో ఈ డెల్టా ప్లస్ వేరియంట్ కనిపించింది.
ఇవి కూడా చదవండి..
coronavirus instructions : కరోనా నుంచి కోలుకున్నారా? ఈ జాగ్రత్తలు పాటించండి
Coronavirus Recovery: కరోనా తగ్గినా నీరసంగా ఉంటుందా? ఈ జాగ్రత్తలు అవసరమే
Post Corona symptoms : కరోనా తగ్గాక జుట్టు రాలుతుందా? ఇలా ట్రై చేయండి
Double Mask అవసరమా? సర్జికల్, క్లాత్ మాస్కుల్లో ఏది పైనుంచి పెట్టుకోవాలి?
COVID Diet : కరోనా తగ్గినా నీరసంగా ఉంటుందా? ఈ డైట్ ఫాలో అవ్వండి
Coronavirus Doubts : నీటి ద్వారా కరోనా వ్యాపిస్తుందా? ఈత కొడితే కొవిడ్-19 వస్తుందా?
Oxygen : కరోనా టైంలో ఈ మొక్కలు ఇంటికి తెచ్చుకోండి.. ఆక్సిజన్ పొందండి
ఒక్క మాస్క్ సరిపోదా? రెండు మాస్కులు కచ్చితంగా వాడాలా?
Covid-19 deaths : కరోనా మృతుల అంత్యక్రియలకు వెళ్లొచ్చా? లేదా?
Corona Vaccine: వ్యాక్సిన్ తొలి డోసు తీసుకున్న తర్వాత రెండో డోసు ఎప్పుడు తీసుకోవాలి?
బోర్లా పడుకుంటే ఆక్సిజన్ లెవల్స్ పెరుగుతాయా.. ఆ వైరల్ వీడియోలో నిజమెంత?
Corona effect : ఆక్సిజన్ లెవల్స్ ఎలా పెంచుకోవాలి
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
MP Gurumurthy | స్థానిక సంస్థల ఎన్నికలలో అక్రమాలపై నిష్పక్షపాత విచారణ జరిపించాలి : ఎంపీ గురుమూర్తి
‘సర్వభ్రష్ట ప్రభుత్వాన్ని మార్చేందుకు ప్రజలు సన్నద్ధం’
Srinidhi Shetty | బ్లాస్ట్ సినిమాతో ఎలాంటి కనెక్షన్ లేదు.. ‘ఆదర్శకుటుంబం’ హీరోయిన్ శ్రీనిధి శెట్టి
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
ఇరవెండి పంచాయతీ నిర్వహణపై డీపీవో అనూష ప్రశంస
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

