Droupadi Murmu | ఒడిశాలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన.. సిమిలిపాల్ టైగర్ రిజర్వ్‌లో వన్యప్రాణుల వీక్షణ.. వీడియో
Droupadi Murmu | భారతదేశ ప్రథమ పౌరురాలు ద్రౌపది ముర్ము (Droupadi Murmu) ఇవాళ ఒడిశాలో పర్యటించారు. పర్యటనలో భాగంగా మయూర్భంజ్లోగల సిమిలిపాల్ టైగర్ రిజర్వ్ (Similipal Tiger Reserve) ను ఆమె సందర్శించారు.
మయూర్భంజ్: భారతదేశ ప్రథమ పౌరురాలు ద్రౌపది ముర్ము (Droupadi Murmu) ఇవాళ ఒడిశాలో పర్యటించారు. పర్యటనలో భాగంగా మయూర్భంజ్లోగల సిమిలిపాల్ టైగర్ రిజర్వ్ (Similipal Tiger Reserve) ను ఆమె సందర్శించారు. అక్కడ జింకలు, కోతులు, పులులు ఇతర జంతువులను చూసి ఆనందించారు. రాష్ట్రపతి టైగర్ రిజర్వ్ సందర్శనకు సంబంధించిన దృశ్యాలను కింది వీడియోలో మీరు కూడా వీక్షించవచ్చు.
#WATCH | President Droupadi Murmu visited Similipal Tiger Reserve in Mayurbhanj, Odisha. A place with rich biodiversity and wildlife, the tiger reserve is the only natural habitat in the world to protect the rare melanistic tigers popularly known as the black tigers.
(Video:… pic.twitter.com/5mxIcMSroE
— ANI (@ANI) May 6, 2023
సిమిలిపాల్ టైగర్ రిజర్వ్ దేశంలోనే అత్యున్నత జీవ వైవిధ్యం, అత్యధిక వన్య ప్రాణులు కలిగిన టైగర్ రిజర్వ్. బ్లాక్ టైగర్స్‌గా పిలిచే మెలానిస్టిక్ పులులకు రక్షణ కల్పిస్తున్న ఆ టైగర్ రిజర్వ్.. వాటికి ప్రపంచంలో ఏకైక సహజ ఆవాసం. కాగా, రాష్ట్రపతి సిమిలిపాల్ టైగర్ రిజర్వ్ సందర్శనకు సంబంధించిన దృశ్యాలను రాష్ట్రపతి భవన్ విడుదల చేసింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
Horse Riding | పిల్లల్లో హైపర్యాక్టివిటీ తగ్గించడంలో గుర్రపు స్వారీ ఎంతో మేలు.. అధ్యయనంలో వెల్లడి..
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
YS Jagan | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టుకు వెళ్తాం : వైఎస్ జగన్
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

