ఆ జిల్లాలవారికి చార్ ధామ్ యాత్ర ఇప్పట్లో లేనట్లే..!
చార్ ధామ్ యాత్ర| ఉత్తరాఖండ్‌లోని మూడు జిల్లాల ప్రజలు చార్ ధామ్ యాత్ర చేపట్టవచ్చని ఇచ్చిన ఆదేశాలను ప్రభుత్వం నిలిపివేసింది. ఆ మూడు జిల్లాల వాసులకు యాత్రను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు మంత్రి సుబోధ్ ఉనియాల్ వెల్లడించారు.

డెహ్రాడూన్:: ఉత్తరాఖండ్‌లోని మూడు జిల్లాల ప్రజలు చార్ ధామ్ యాత్ర చేపట్టవచ్చని ఇచ్చిన ఆదేశాలను ప్రభుత్వం నిలిపివేసింది. ఆ మూడు జిల్లాల వాసులకు యాత్రను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు మంత్రి సుబోధ్ ఉనియాల్ వెల్లడించారు. రేపు నైనిటాల్ హైకోర్టు ముందుకు చార్ ధామ్ యాత్రపై నమోదైన కేసు విచారణకు రానుంది. ఈ నేపథ్యంలో వాయిదావేస్తున్నట్లు, జూన్ 16 తర్వాత దీనిపై నిర్ణయం తీసుకుంటామని మంత్రి తెలిపారు.
రాష్ట్రంలోని చమోలి, రుద్రప్రయాగ, ఉత్తరకాశీ జిల్లాలకు చెందిన భక్తులు చార్ ధామ్ యాత్రకు ప్రభుత్వం గతంలో అనుమతినిచ్చింది. హిమాలయాల్లో ఉన్న కేదార్నాథ్, బద్రినాథ్, యమునోత్రి, గంగోత్రి ఆలయాలను కలిపి చార్ ధామ్ అని పిలుస్తారు. ఈ క్షేత్రాలు మే నెలలో తెరచుకున్నాయి. అప్పటి నుంచి రోజువారీ పూజలు జరుగుతున్నప్పటికీ భక్తులకు అనుమతినివ్వడం లేదు.
ఇవికూడా చదవండి..
కానిస్టేబుల్‌ను కొట్టిన మహిళా ఎమ్మెల్యే.. కేసు నమోదు
ప్రత్యేక విమానంలో అమెరికాకు వెళ్లిన రజనీకాంత్..!
సివిల్స్ ఆశావహులకు సోనూసూద్ ‘స్కాలర్షిప్స్’
లిక్కర్మాఫియా చేతిలో జర్నలిస్టు హత్య!
త్వరలో దేశంలో అందుబాటులోకి మరో స్వదేశీ టీకా
నాకోసం కాకున్నా.. ఉద్యమం కోసమైనా అంగీకరిస్తా!
టీకా ధ్రువపత్రం అక్కర్లేదు
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

