e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, July 28, 2021
Home News ప్ర‌త్యేక విమానంలో అమెరికాకు వెళ్లిన ర‌జ‌నీకాంత్..!

ప్ర‌త్యేక విమానంలో అమెరికాకు వెళ్లిన ర‌జ‌నీకాంత్..!

ప్ర‌త్యేక విమానంలో అమెరికాకు వెళ్లిన ర‌జ‌నీకాంత్..!

సూప‌ర్ ర‌జ‌నీకాంత్ ఆరోగ్యం అందరిలో ఆందోళ‌న‌లు రేకెత్తిస్తుంది. గ‌త ఏడాది అన్నాత్తె షూటింగ్ చేస్తున్న‌ప్పుడు ర‌జ‌నీకాంత్ అధిక రక్త‌పోటుకు గురి కావ‌డం వ‌ల‌న వెంట‌నే ఆయ‌న‌ను హైద‌రాబాద్‌లోని అపోలో ఆసుప‌త్రికి త‌ర‌లించి ప్ర‌త్యేక చికిత్స అందించారు. కాస్త కోలుకున్న త‌ర్వాత అన్నాత్తె చిత్ర షూటింగ్ పూర్తి చేశారు. అనారోగ్య స‌మ‌స్య‌ల వ‌ల‌న ర‌జ‌నీకాంత్ రాజ‌కీయారంగేట్రం ఆలోచ‌న కూడా విర‌మించుకున్న విష‌యం తెలిసిందే.

క‌రోనా వ‌ల‌న ఇత‌ర దేశాల విమాన ప్ర‌యాణాల‌పై ఆంక్ష‌లు కొన‌సాగుతున్న సంగ‌తి తెలిసిందే. అయితే హెల్త్ చెక‌ప్ కోసం ర‌జ‌నీకాంత్ ప్ర‌త్యేక అనుమ‌తి తీసుకొని స్ఫెష‌ల్ ఫ్లైట్‌లో త‌న కుటుంబ స‌భ్యుల‌ని వెంట పెట్టుకొని అమెరికాకు వెళ్లార‌ట‌. దీనికి సంబంధించి పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉంది. కాగా,ఇప్పటికే హాలీవుడ్‌ చిత్రం ‘ది గ్రే మ్యాన్‌’ నిమిత్తం రజనీ అల్లుడు, హీరో ధనుష్ ఆయ‌న భార్య ఐశ్వర్య, పిల్లలు కూడా అక్కడే ఉన్నారట.

- Advertisement -

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ప్ర‌త్యేక విమానంలో అమెరికాకు వెళ్లిన ర‌జ‌నీకాంత్..!
ప్ర‌త్యేక విమానంలో అమెరికాకు వెళ్లిన ర‌జ‌నీకాంత్..!
ప్ర‌త్యేక విమానంలో అమెరికాకు వెళ్లిన ర‌జ‌నీకాంత్..!

ట్రెండింగ్‌

Advertisement