కరోనా టీకా రెండో డోసు తీసుకున్న మంత్రి
కరోనా టీకా| దేశంలో కరోనా వ్యాక్సినేషన్ ముమ్మరంగా కొనసాగుతున్నది. ఇందులో భాగంగా కేంద్ర మంత్రి సోమ్ ప్రకాశ్ కరోనా టీకా తీసుకున్నారు. సోమవారం ఉదయం ఛండీగఢ్‌లోని పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్

ఛండీగఢ్: దేశంలో కరోనా వ్యాక్సినేషన్ ముమ్మరంగా కొనసాగుతున్నది. ఇందులో భాగంగా కేంద్ర మంత్రి సోమ్ ప్రకాశ్ కరోనా టీకా తీసుకున్నారు. సోమవారం ఉదయం ఛండీగఢ్‌లోని పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రిసెర్చ్ (పీజిప్మర్)లో వ్యాక్సిన్ రెండో డోసు వేయించుకున్నారు. ఆయన దేశవ్యాప్తంగా రెండో విడత వ్యాక్సిన్ పంపిణీ ప్రారంభమైన మార్చి 1న టీకా మొదటి డోసు తీసుకున్నారు. ప్రధాని మోదీ కూడా కరోనా టీకా రెండో డోసును ఢిల్లీ ఎయిమ్స్‌లో ఈనెల 8న వేయించుకున్నారు.
దేశవ్యాప్తంగా టీకా మహోత్సవం కొనసాగుతున్నది. వ్యాక్సిన్ పంపిణీని వేగవంతం చేయడంలో భాగంగా చేపట్టిన ఈ కార్యక్రమం నిన్న ప్రారంభమయ్యింది. మరో రోజులపాటు జరగనున్న ఈ కార్యక్రమంలో అర్హులలో సాధ్యమైనంత ఎక్కువ మందికి టీకా అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే వ్యాక్సిన్ నిల్వలు లేకపోవడంతో కొన్ని రాష్ట్రాల్లో టీకా పంపిణీ ఆగిపోయిన విషయం తెలిసిందే.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
వింత ఆచారం: దున్నపోతుతో తొక్కించుకుంటే మంచి జరుగుతుందట..!
నాకు పాజిటివ్ వచ్చిందా.. పకోడీలు వేశాక వస్తాలే..!
క్రికెట్ చరిత్రలో నిలిచిపోయే ఆ రికార్డుకు 17 ఏళ్లు
కరోనా కల్లోలం.. ఇండియాలో కొత్తగా 1.69 లక్షల కేసులు
ఐపీఎల్లో నైట్‌రైడర్స్ 100వ విజయం.. షారుక్‌ఖాన్ రియాక్షన్ ఇదీ
నూకాలమ్మ జాతరలో గిరినాగు ప్రత్యక్షం.. భయంతో పరుగులు తీసిన జనం..!
ఆవిష్కరణ పంపండి.. రూ. 5లక్షలు పొందండి
రాష్ట్రంలో కొత్తగా 2251 కరోనా కేసులు
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
Vidadala Rajini | ఏపీలో విడదల రజినీపై పోలీసుల అరాచకం.. మాజీ మంత్రిని కిందపడేసి ఎస్సై దాష్టీకం
Revanth Reddy | సొంత ఎమ్మెల్యేలపై నిఘా అస్త్రం.. ఫోన్లలో ట్రాకింగ్ యాప్‌లు, గన్మెన్లతో నిఘా పెడతామని సీఎం రేవంత్ వార్నింగ్!
Pattiseema | 100 రోజులు ఏపీలో ఆగకుండా ఎత్తిపోత.. పట్టిసీమతో 65 టీఎంసీల గోదావరి జలాలు తరలింపు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

