ఢిల్లీలో కారుపై కాల్పులకు తెగబడ్డ దుండగులు..
Delhi | దేశ రాజధాని ఢిల్లీలో (Delhi) దుండగులు రెచ్చిపోయారు. పశ్చిమ ఢిల్లీలోని సుభాష్ నగర్లో అంతా చూస్తుండగానే నడిరోడ్డులో ఓ కారుపై కాల్పులకు తెగబడ్డారు. దీంతో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో (Delhi) దుండగులు రెచ్చిపోయారు. పశ్చిమ ఢిల్లీలోని సుభాష్ నగర్లో అంతా చూస్తుండగానే నడిరోడ్డులో ఓ కారుపై కాల్పులకు తెగబడ్డారు. దీంతో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. శనివారం రాత్రి శాంతి నగర్లో రోడ్లు రద్దీగా ఉన్నాయి. ఇంతలో గుర్తుతెలియని వ్యక్తులు ఓ కారుపై కాల్పులు ప్రారంభించారు. దీంతో కారులో ఉన్న ఇద్దరు గాయపడ్డారు. అనంతరం వారు అక్కడినుంచి పారిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడినవారిని అజయ్ చౌదరి, జస్సా చౌదరిగా గుర్తించారు. మొత్తం పది రౌండ్ల కాల్పులు జరిపినట్లు తెలిపారు.
#WATCH | More than 10 rounds of firing reported yesterday in the Subhash Nagar area of West Delhi has left 2 injured. Police & top officials were deployed at the spot. More details awaited: Delhi Police
(Video: CCTV) pic.twitter.com/EJaE6FKIEh
— ANI (@ANI) May 7, 2022
కాల్పులకు తెగబడినవారిని గుర్తించడానికి సీసీటీవీ కెమెరాలను పరిశీలిస్తున్నామని డీసీపీ ఘనశ్యామ్ బన్సాల్ తెలిపారు. నిందితులను పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని, ఆ ప్రాంతంలో గాలింపు చేపట్టామని వెల్లడించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Delhi
- fire
- Subhash Nagar
- West Delhi
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్పై కాల్పులు.. సల్మాన్ ఖాన్తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

