Encounter | కాంకేర్ జిల్లాలో ఎన్కౌంటర్.. ఇద్దరు భద్రతా సిబ్బందికి గాయాలు
Encounter | ఛత్తీస్గఢ్ (Chhattisgarh) రాష్ట్రంలో మరోసారి ఎన్కౌంటర్ (Encounter) జరిగింది.
Encounter | ఛత్తీస్గఢ్ (Chhattisgarh) రాష్ట్రంలో మరోసారి ఎన్కౌంటర్ (Encounter) జరిగింది. కాంకేర్ జిల్లాలో (Kanker district)ని ఛోటేబెతియా పోలీస్ స్టేషన్ పరిధిలోని అటవీ ప్రాంతంలో మంగళవారం పోలీసులు, నక్సల్స్ (police and Naxalites) మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో ఇద్దరు భద్రతా సిబ్బంది గాయపడ్డారు. ఆ ప్రాంతంలో నక్సల్స్ కార్యకలాపాలను మట్టుబెట్టేందుకు పోలీసులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం అక్కడ ఎన్కౌంటర్ కొనసాగుతున్నట్లు కాంకేర్ ఎస్పీ ఐకె ఎలెసెలా తెలిపారు.
Chhattisgarh | Two security personnel injured in an encounter between police and Naxalites in the Kanker district. Encounter is going on in the forest area of the Chhotebethiya police station limits: Kanker SP IK Elesela
— ANI (@ANI) April 16, 2024
Also Read..
Fire Breaks | కేంద్ర హోంశాఖ కార్యాలయంలో అగ్నిప్రమాదం.. కాలిపోయిన పలు పత్రాలు
Accident | క్రేన్ను ఢీ కొట్టిన ఆటో.. ఏడుగురు మృతి
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

