CSK vs SRH | బ్రేకిచ్చిన భువీ.. 3 ఓవర్లకే చెన్నై తొలి వికెట్
CSK vs SRH : చెన్నై సూపర్ కింగ్స్ కంచుకోటలో సన్‌రైజర్స్ హైదరాబాద్(SRH)కు భువనేశ్వర్ తొలి బ్రేక్ ఇచ్చాడు. డేంజరస్ అజింక్యా రహానే(9) వికెట్ పడగొట్టాడు. పరగులు రాకపోవడంతో ఒత్తిడికి లోనైన రహానే భారీ షాట్ ఆడి షెహ్బాజ్ చేతికి చిక్కాడు.
CSK vs SRH : చెన్నై సూపర్ కింగ్స్ కంచుకోటలో సన్‌రైజర్స్ హైదరాబాద్(SRH)కు భువనేశ్వర్ తొలి బ్రేక్ ఇచ్చాడు. డేంజరస్ అజింక్యా రహానే(9) వికెట్ పడగొట్టాడు. పరగులు రాకపోవడంతో ఒత్తిడికి లోనైన రహానే భారీ షాట్ ఆడి షెహ్బాజ్ చేతికి చిక్కాడు. దాంతో, 19 రన్స్ వద్ద సీఎస్కే తొలి వికెట్ కోల్పోయింది. రుతురాజ్ గైక్వాడ్(18), డారిల్ మిచెల్(1)లు ఆచితూచి ఆడుతున్నారు. 4 ఓవర్లకు చెన్నై స్కోర్.. 30/1.
టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్న కమిన్స్ సేన.. సూపర్ బౌలింగ్ చేస్తోంది. భువీ తొలి ఓవర్లో నాలుగు రన్స్, ఆ తర్వాత నితీశ్ రెడ్డి 9 పరుగులు ఇచ్చారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | వర్షిణికి నాగార్జున గట్టి కౌంటర్.. దేబ్జానీకి క్లాస్, నరేష్‌కు షాక్!
Allahabad High Court | యూపీలో సిగ్గుచేటుగా పౌరస్వేచ్ఛ.. రాష్ట్ర హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు
Sonia Gandhi | ఎమెర్జెన్సీ విధించడం పొరపాటు నిర్ణయం.. ఆత్మకథలో పేర్కొన్న సోనియా
Agniveer Scheme | మరో రెండేండ్ల సర్వీసు తర్వాత అగ్నివీరులకు పొడిగింపు
Supreme Court | ఓబీసీల పాత నియామకాలు, పదోన్నతులు కొనసాగించొచ్చు : సుప్రీంకోర్టు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

