Mumbai | రోడ్డు ప్రమాదంలో టెక్ కంపెనీ సీఈవో మృతి
Mumbai | ముంబై (Mumbai)లో జరిగిన రోడ్డు (Road Accident) ప్రమాదంలో ఓ టెక్ కంపెనీ సీఈవో (Tech firm CEO) ప్రాణాలు కల్పోయింది.
Mumbai | ముంబై (Mumbai)లో జరిగిన రోడ్డు (Road Accident) ప్రమాదంలో ఓ టెక్ కంపెనీ సీఈవో (Tech firm CEO) ప్రాణాలు కల్పోయింది. వర్లి (Worli) ప్రాంతంలో ఆదివారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
దాదర్-మాతుంగా ప్రాంతంలో నివాసం ఉండే రాజలక్ష్మి రామకృష్ణన్ (Rajalaxmi Ram Krishnan) (42) ఓ టెక్ కంపెనీకి సీఈవో. ఆమెకు రోజూ ఉదయం జాగింగ్ చేయడం అలవాటు. తనను తాను ఒక ఫిట్నెస్ ఫ్రీక్ అని చెప్పుకునే రాజలక్ష్మి.. రోజూలాగే ఆదివారం ఉదయం మార్నింగ్ వాక్కు వెళ్లింది. ఆ సమయంలో అతివేగంగా వచ్చిన టాటా నెక్సాన్ ఈవీ కారు ఆమెను వెనుక నుంచి బలంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో రాజలక్ష్మి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది.
గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని పరీక్షించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కారు డ్రైవర్ 23 ఏళ్ల సుమెర్ మర్చంట్‌గా గుర్తించి అతడిని అరెస్ట్ చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ముంబై పోలీసులు తెలిపారు.
Also Read..
Mamata Banerjee | మోదీకి రాహుల్ గాంధీ ‘అతిపెద్ద టీఆర్పీ’ : మమతా బెనర్జీ
India Corona | దేశంలో మళ్లీ పెరుగుతున్న కొవిడ్ కేసులు.. గత 24 గంటల్లో ఎన్ని కేసులంటే..?
Salman Khan | సల్మాన్‌ను చంపేస్తామంటూ బెదిరింపులు.. నటుడి ఇంటి వద్ద భద్రత కట్టుదిట్టం
Aishwaryaa Rajinikanth | ఐశ్వర్య రజనీకాంత్ ఇంట్లో చోరీ.. లాకర్లోని బంగారు, వజ్రాభరణాలు మాయం
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Governors | బ్రేకింగ్.. ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు..!
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

