సోమవారం 30 నవంబర్ 2020
National - Aug 31, 2020 , 01:56:43

రియాపై ప్రశ్నల వర్షం

రియాపై ప్రశ్నల వర్షం

ముంబై: బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌సింగ్‌ రాజ్‌పుత్‌ ఆత్మహత్య కేసులో ఆయన స్నేహితురాలు రియా చక్రవర్తిపై సీబీఐ ప్రశ్నల వర్షం కురిపించింది. వరుసగా మూడోరోజు ఆదివారం ఆమెను విచారించింది. రియాను 8గంటలపాటు విచారించినట్టు సీబీఐ అధికారులు తెలిపారు. ఆమె సోదరుడు షోయిక్‌ చక్రవర్తిని కూడా అధికారులు విచారించారు.